ఆమె సేఫ్.. జెస్సీ ఎలిమినేటెడ్.. బిగ్ బాస్ కథ మొత్తం అలా?

ఈసారి బిగ్ బాస్ హౌస్ నుంచి అందరూ తప్పకుండా కాజల్ ఎలిమినేట్ అవుతుంది అని అనుకున్నారు.10వ వారం ఎలిమినేషన్ లో భాగంగా సిరి, కాజల్, సన్నీ, మానస్, రవి ఈ ఐదుగురు నామినేట్ అయ్యారు.ఇందులో సిరిని బిగ్ బాస్ ఎలిమినేట్ చేయరు.షణ్ముఖ్ జస్వంత్ నామినేషన్స్ లో లేడు.ఇక ఈ వారం నామినేట్ అయిన ఈ ఐదుగురిలో సిరి వీక్ అయినప్పటికీ, షణ్ముక్ నామినేషన్స్ లో లేకపోవడంతో ఆమెకు బీభత్సంగా ఓట్లు పడ్డాయి.రవి, మానస్, సన్నీ టాప్ ఓటింగ్ లో ఉన్నారు.

 Bigg Boss 5 Telugu Jessie Eliminated And Kajal Safe Details,  Sunny, Kajal, Bigg-TeluguStop.com

సన్నీ అందరికంటే ఓటింగ్లో టాప్ లో ఉన్నాడు.

ఎలా చూసినా కాజల్ కు ఓట్లు పడే పరిస్థితి కనిపించకపోవడంతో ఈసారి కాజల్ ఎలిమినేట్ అవడం తప్పనిసరి అని అనుకున్నారు.

మానస్, సన్నీ వీరిద్దరిలో ఎవరో ఒకరు నామినేషన్స్ లేకపోయినా కాజల్ కి ఓట్లు పడేవి.కానీ మానస్, కాజల్,సన్ని ముగ్గురు నామినేషన్ లో ఉండటంతో కాజల్ కి ఎలిమినేషన్ గండం ముంచుకొచ్చింది.

కాజల్ ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కాలంటే ఒకే ఒక్క మార్గం ఆనారోగ్యంతో బాధపడుతున్న జెస్సిని హౌస్ నుంచి బయటికి పంపిచేయడం.

Telugu Bigg Boss, Doctors, Eliminate, Jessie, Kajal, Manas, Sunny-Movie

ఇక బిగ్ బాస్ సన్నీ ని ఒక సీక్రెట్ రూమ్ లో పెట్టి మరీ వైద్యసేవలు అందిస్తున్నారు.తాజాగా సన్నీని పరీక్షించిన డాక్టర్లు మెరుగైన వైద్యం అందించాల్సి ఉందని అందుకోసం వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం జెస్సీని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించినట్లు తెలుస్తోంది.

జెస్సిని హౌస్ నుంచి పంపించడంతో కాజల్ సేఫ్ అయినట్లు తెలుస్తోంది.కాజల్, మానస్ లను ఎలిమినేషన్ లో చివరి వరకు ఉంచి చివర్లో నో ఎలిమినేషన్ అని ట్విస్ట్ ఇచ్చారట నాగార్జున.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube