బిగ్ బాస్ హమీదా బ్రేకప్ లవ్ స్టోరీ ఇదే.. జీవితాంతం సింగిల్ గా ఉంటానంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5లో పాల్గొని పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో హమీదా ఒకరని చెప్పవచ్చు.తెలుగులో హమీదా సాహసం చేయరా డింభకా అనే సినిమాలో నటించారు.

 Bigg Boss 5 Telugu Hamida Love Breakup Story Details Here-TeluguStop.com

ఈ సినిమా ఎప్పుడు విడుదలైందో చాలామంది ప్రేక్షకులకు తెలియదు.తాజాగా బిగ్ బాస్ హౌస్ లో హమీదా తన ప్రేమ ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

హమీదా తన లవ్ స్టోరీ గురించి చెప్పిన మాటలు బిగ్ బాస్ అన్ సీన్ వీడియోలో ప్రసారమయ్యాయి.మా ప్రేమ మూడు సంవత్సరాల ప్రేమనో లేక పది సంవత్సరాల ప్రేమనో అర్థం కావడం లేదని అయితే ఎప్పుడూ కలిసి ఉండలేకపోతున్నామని హమీదా చెప్పుకొచ్చారు.

 Bigg Boss 5 Telugu Hamida Love Breakup Story Details Here-బిగ్ బాస్ హమీదా బ్రేకప్ లవ్ స్టోరీ ఇదే.. జీవితాంతం సింగిల్ గా ఉంటానంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మా మధ్య బ్రేకప్ అనేది ఎప్పుడూ జరగలేదని ఆమె కామెంట్లు చేశారు.బ్రేకప్ జరగకపోయినప్పటికీ మేము కలిసి ఉండలేకపోతున్నామని హమీదా వెల్లడించారు.

Telugu Bigg Boss5, Breakup Story, Emotional, Hamida, Interesting Details-Movie

తను ప్రేమించిన వ్యక్తి పేరును తలచుకున్నా ఏడుపు వస్తోందని హమీదా పేర్కొన్నారు.ప్రేమించిన వ్యక్తికి తాను న్యాయం చేశానో అన్యాయం చేశానో తనకు తెలియదని హమీదా అన్నారు.తాను ప్రేమించని వ్యక్తిని జాన్ అని పిలిచేదానినని ఇప్పుడు కూడా తను నాకు జాన్ అవుతాడని ఆమె వెల్లడించారు.అతనే తను ప్రేమించిన మొదటి వ్యక్తి మరియు చివరి వ్యక్తి అని జాన్ తో తిరిగిన జ్ఞాపకాలను తాను మరిచిపోలేకపోతున్నానని హమీదా కామెంట్లు చేశారు.

జాన్ తో ఉన్న జ్ఞాపకాలను తాను మరిచిపోలేకపోతున్నానని ఐదు సంవత్సరాల తర్వాత జాన్ కు ఆ విషయం చెప్పగా అతను లేట్ అయిపోయిందని అన్నాడని హమీదా పేర్కొన్నారు.జీవితంలో ఆ వ్యక్తిని తప్ప మరో వ్యక్తిని తాను పెళ్లి చేసుకోలేనని హమీదా కామెంట్లు చేశారు.తన తల్లిదండ్రులకు సైతం జాన్ తో ప్రేమ విషయం చెప్పలేదని జాన్ తో ఉన్న జ్ఞాపకాలను సైతం డిలీట్ చేశానని హమీదా వెల్లడించారు.

#Hamida #Details #Bigg Boss #Breakup Story

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు