ఐదు వారాలకు గాను హమీదాకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

తెలుగు బిగ్ బాస్ 5 లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది కుర్రకారు మనసు దోచుకున్న కంటెస్టెంట్ లో హమీదా ఒకరు.ఎన్నో అంచనాలతో హౌస్ లోకి వెళ్ళిన హామీద ఎంతో అద్భుతంగా ఆట ఆడుతూ.

 Bigg Boss 5 Telugu Hamida Bb5 Remuneration Five Weeks Goes Viral, Bigg Boss Telu-TeluguStop.com

ముక్కుసూటితనంగా మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులను పోగు చేసుకున్న ఈ బ్యూటీ ఐదవ వారం నామినేషన్ లిస్ట్ లో ఉండి చివరికి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.నామినేషన్ లిస్ట్ లో ఉన్నటువంటి హమీద పూర్తిగా తన ఆటను పక్కనపెట్టి ఎక్కువ శాతం శ్రీరామ్ తో గడపడం వల్ల ఈమెకు నెగిటివ్ మార్కులు వచ్చాయి ఆ కారణంతోనే హమీద హౌస్ నుంచి బయటకు వచ్చిందని పలువురు భావిస్తున్నారు.

ఈ క్రమంలోని గత వారం ఎలిమినేట్ అయినటువంటి హమీద నామినేషన్ లిస్ట్ లో ఉండి ఎక్కువగా శ్రీరామ్ తో గడుపుతూ స్క్రీన్ స్పేస్ ఆక్యుపై చేసినప్పటికీ ఈమె హౌస్ నుండి ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఐదు వారాల పాటు ప్రేక్షకులను సందడి చేసి బయటకు వచ్చిన తర్వాత నెటిజన్లు ప్రస్తుతం ఈమె పారితోషకం గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

ఐదు వారాలకు గాను హమీద ఎంత పారితోషికాన్ని తీసుకొని ఉంటుందని అంచనాలు వేస్తున్నారు.

Telugu Eliminate, Hamida-Movie

ఈ క్రమంలోనే మొదటి వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సరయుకి 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు పారితోషికం ఇవ్వగా అదేవిధంగా హమీద కూడా వారానికి 80000 ప్రకారమే ఈమె సుమారు నాలుగు లక్షలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇక గత వారం ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టర్ కూడా వారానికి లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలియజేశారు.ఈ క్రమంలోనే హమీదకు అంత కన్నా కొంత ఎక్కువ మొత్తంలోనే రెమ్యూనరేషన్ బిగ్ బాస్ చెల్లించి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube