యాంకర్ రవి జోష్యం.. ఏవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చిన సన్నీనే ఎలిమినేట్ అవుతాడు?

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా మానస్ గెలుపొంది కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నారు.సిరి రేషన్ మేనేజర్ గా బాధ్యతలు తీసుకుంది.

 Anchor Ravi Feels Vj Sunny Will Be Eliminated This Week Details,  Bigg Boss 5, T-TeluguStop.com

ఇక కెప్టెన్ అయిన తర్వాత మానస్ కాజల్ కు సారీ చెప్పి వారి మధ్య ఉన్న గొడవకు పులిస్టాప్ పెట్టి ఇద్దరు కలిసి పోయారు.ఇదిలా ఉండగా ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ అవడం కోసం బిగ్ బాస్ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ప్ర‌వేశ‌పెట్టాడు.‘నిప్పులే శ్వాస‌గా.గుండెలో ఆశ‌గా’ టాస్క్‌లో భాగంగా ఎవరి ఫోటో కాలిపోకుండా ఉంటుందో వారికి ఈ పాస్ దక్కుతుంది.

ఇక ఈక్రమంలోనే రవి మాట్లాడుతూ తను ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం గురించి జోస్యం చెప్పారు.ఎందుకో ఈ వారం నాకు హౌస్ నుంచి సన్నీ ఎలిమినేట్ అవుతాడని అనిపిస్తుంది అంటూ మాట్లాడతాడు.

సన్నీకి ఒకవేళ ఎవిక్షన్ ఫాస్ దొరికిన అతడు ఉపయోగించుకోడని రవి అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఇలా ఈవారం ఎలిమినేషన్ గురించి రవి జోస్యం చెప్పాడు.మరి రవి జోస్యం ఎంత వరకు నిజం అవుతుందో తెలియాల్సి ఉంది.

ఇకపోతే నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా అనే టాస్క్ లో భాగంగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కించుకునే అవకాశాన్ని సన్నీ దక్కించుకున్నాడు అని తెలుస్తోంది.

Telugu Bigg Boss, Bigg Boss Ups, Manas, Ravi, Sunny, Telugu, Vj Sunny-Movie

అయితే ఈ పాస్ ఎవరికి దక్కింది తెలియాలంటే నీటి ఎపిసోడ్లు చూడాల్సి ఉంది.ఇక ఈ వారం నామినేషన్ లిస్ట్ లో భాగంగా రవి మినహా మిగతా వారు ఉన్నారు.అయితే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ప్రియాంక, అనీమాస్టర్ డేంజర్ జోన్ లో ఉన్నారని డబల్ ఎలిమినేషన్ ఉంటే వీరిద్దరూ ఎలిమినేట్ అవుతారని లేకపోతే అనీ మాస్టర్ ఎలిమినేట్ అవుతారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube