బిగ్ బాస్ లో నా ఫ్రెండ్ ఉన్నాడు.. అతనికే ఓటు వెయ్యండి: మిహికా బజాజ్‌!

Bigg Boss 5 Tamil Miheeka Bajaj Supports Bb Contestant Akshara Reddy

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి విశేష ప్రేక్షకాదరణ ఉందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం పలు భాషలలో సీజన్లను పూర్తి చేసుకొని విజయవంతంగా ప్రసారమవుతుంది.

 Bigg Boss 5 Tamil Miheeka Bajaj Supports Bb Contestant Akshara Reddy-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రస్తుతం తమిళంలో ఐదవ సీజన్ ప్రసారమవుతుంది.ఇలా 18మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మోడల్‌, మిస్‌ గ్లోబ్‌ 2019 అవార్డు గ్రహీత అక్షర ఒకరు.

ఈమె పలు రియాలిటీ షోలలోను సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న అక్షర ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్నారు.

 Bigg Boss 5 Tamil Miheeka Bajaj Supports Bb Contestant Akshara Reddy-బిగ్ బాస్ లో నా ఫ్రెండ్ ఉన్నాడు.. అతనికే ఓటు వెయ్యండి: మిహికా బజాజ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ కంటెస్టెంట్ కు మద్దతు తెలుపుతూ ప్రముఖ టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి భార్య మిహికా బజాజ్‌ ఒక వీడియోను విడుదల చేస్తూ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో తన స్నేహితురాలు ఉంది ప్రతి ఒక్కరు తనకు మద్దతుగా నిలబడి తనకు సపోర్ట్ చేయండి అంటూ అంటూ తెలియజేశారు.

అక్షర ఎలాగైనా బిగ్ బాస్ ట్రోఫీ అందుకొని వస్తావని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ అంటూ ఇన్స్టా ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ కార్యక్రమం ఐదవ సీజన్ ప్రసారమవుతుంది.18 మంది కంటే స్టెంట్లతో పాల్గొన్న ఈ కార్యక్రమం ఏడు వారాలు పూర్తి చేసుకుంది.తమిళంలో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా తెలుగులో కింగ్ నాగార్జున ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఇలా బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లకు బయట ఉన్న వారి స్నేహితులు సెలబ్రిటీలు మద్దతు తెలపడం సర్వసాధారణం.

#Akshra #Tamil Bigg Boss #MiheekaBajaj #Kamal Haasan #Mihika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube