బిగ్‌ బాస్ లీక్ : కొత్త కెప్టెన్‌ సన్నీ, కాజల్‌ రేషన్‌

Bigg Boss 5 Leak New Captain Of House Sunny

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 ఈ వారం చాలా రసవత్తరంగా నడిచింది.కోడి గుడ్ల టాస్క్ లో భాగంగా ఎవరు ఎక్కువ గుడ్లు దక్కించుకుంటే వారు ఈ టాస్క్ విజేతలు అంటూ అన్నట్లుగా బిగ్‌ బాస్ ఆడటం జరిగింది.

 Bigg Boss 5 Leak New Captain Of House Sunny-TeluguStop.com

ఈ టాస్క్‌ లో అత్యధిక గుడ్లు దక్కించుకున్న మానస్‌.సన్నీ.

శ్రీరామ్ చంద్ర.రవి ల్లో శ్రీరామ్ చంద్ర తన వద్ద ఉన్న ప్రత్యేకమైన పవర్ వల్ల లోబో కెప్టెన్సీ పోటీదారుల నుండి తప్పించడం జరిగింది.

 Bigg Boss 5 Leak New Captain Of House Sunny-బిగ్‌ బాస్ లీక్ : కొత్త కెప్టెన్‌ సన్నీ, కాజల్‌ రేషన్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక మరో ప్రత్యేకమైన గుడ్డుతో కాజల్‌ ను కెప్టెన్సీ పోటీదారుల రేసులో నిలపడం జరిగింది.నేడు ఎపిసోడ్ లో కెప్టెన్సీ పోటీ దారుల మద్య పోటీ జరుగబోతుంది.

ఆ పోటీ లో సన్నీ విజేతగా నిలుస్తాడని బిగ్ బాస్ టీమ్ నుండి లీక్ వచ్చింది.సన్నీ కెప్టెన్‌ గా మారి ఆయన స్నేహితురాలు అయిన కాజల్‌ కు రేషన్ మేనేజర్ ఇవ్వడం జరిగింది.

కాజల్‌ మరియు సన్నీలు కలిసి ఆట ఆడటం జరిగింది.ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.కనుక బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 లో కొత్త కెప్టెన్ గా సన్నీ నిలిచాడు.ఇప్పటి వరకు కెప్టెన్‌ గా ఉన్న విశ్వ తన వద్ద ఉన్న కెప్టెన్‌ బ్యాడ్జ్‌ ను సన్నీకి ఇవ్వడం జరిగింది.

కెప్టెన్‌ అయిన సన్నీ వచ్చే వారం నామినేషన్ నుండి సేఫ్ అవుతాడు అనే విషయం తెల్సిందే.కెప్టెన్‌ గా చాలా సార్లు పోటీ పడేందుకు ప్రయత్నించిన కాజల్‌ కు ఈ సారి లోబో వల్ల వచ్చింది.

కాని ఆమెకు ఆ అవకాశం దక్కలేదు.కాజల్‌ కు కెప్టెన్‌ అయ్యే ఛాన్స్ రాకున్నా కూడా సన్నీ వల్ల రేషన్‌ మేనేజర్‌ అవకాశం దక్కింది.

రేషన్‌ మేనేజర్‌ కు కూడా కీలక పనులు ఉంటాయి.ఆహారం విషయంలో పూర్తి నియంత్రణ కూడా రేషన్ మ్యానేజర్‌ లదే అనే విషయం తెల్సిందే.

సన్నీ మరియు కాజల్‌ లు తమ విధులను ఎలా నిర్వహిస్తారు అనేది చూడాలి.

#Sunny #Bigg Boss #Lobo #BiggBoss #Rj Kajal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube