బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యేది అప్పుడేనంటున్న సోహెల్!

స్టార్ మా లో ప్రసారమైన ది బిగ్గెస్ట్ రియాల్టీ బిగ్ బాస్ షో ల గురించి అందరికీ తెలిసిందే.మొదటి సీజన్ నుంచి గత ఏడాది వరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.

 Bigg Boss Season 5, Latest Update, Sohel Syed, Star Maa, Bigg Boss Contestant So-TeluguStop.com

దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది.మొదటి రెండు సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ ల కంటే చివరి 2 సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లు తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు.

ఇటీవలె బిగ్ బాస్ 5 సీజన్ త్వరలో నే మొదలవుతుంద ని వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఈ సీజన్ గురించి ఏర్పాటు కూడా చేస్తున్నట్లు తెలియగా.ఈ సీజన్ ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో లేక జూన్ మొదటి వారంలో మొదలవుతుంద ని తెలుపుతున్నారు.కరోనా లాక్‌డౌన్‌ వల్ల బిగ్ బాస్ 4 సీజన్ కు కాస్త సమయం పట్టినందున.

ఈ సీజన్ కు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నామంటూ బిగ్ బాస్ నిర్వాహకు లు తెలిపారు.ఇదిలా ఉంటే ఈ సీజన్ కు హోస్ట్ గా మళ్లీ అక్కినేని నాగార్జున నే చేయనున్నట్లు బిగ్ బాస్ వర్గాలు తెలుపుతున్నాయి.

కాగా బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సోహెల్ చివరి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఉండగా.చివర్లో కొంత ఆత్రుత వల్ల ముందుకు పోగా.

మరో క్షణం లో తన వ్యక్తిత్వంతో అభిమానుల నుంచి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.కాగా సోహెల్ రాబోయే సీజన్ 5 లో పాల్గొనున్నట్లు తెలపగా.

అందులో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలిపారు.ఇదిలా ఉంటే సీజన్ 4 లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను సీజన్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube