లీక్‌ న్యూస్‌ : బై బై వితిక  

Bigg Boss Telugu 3 Vithika Sheru To Get Eliminated-nominated Contestants, Poll,vithika Sheru Eliminated

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 నుండి ఈ వారం వితిక ఎలిమినేట్‌ అయ్యింది.నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో అదే చూపించబోతున్నారు.బిగ్‌బాస్‌ సీజన్‌ 3 కి ప్రత్యేక ఆకర్షణగా వరుణ్‌ మరియు వితికలు జంటగా వచ్చారు.వారి ఎంట్రీతో అందరిలో ఆసక్తి పెరిగింది.కాని వితిక ప్రవర్తన కారణంగా వరుణ్‌పై సానుభూతి పెరగడంతో పాటు ఆమె ఎప్పుడెప్పుడు ఎలిమినేట్‌ అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా చూశారు.వితిక అదృష్టం కొద్ది చాలా తక్కువ సార్లు నామినేషన్స్‌ను ఫేస్‌ చేసింది.

Bigg Boss Telugu 3 Vithika Sheru To Get Eliminated-nominated Contestants, Poll,vithika Sheru Eliminated-Bigg Boss Telugu 3 Vithika Sheru To Get Eliminated-Nominated Contestants Online Poll Eliminated

బిగ్‌బాస్‌ ఈ సీజన్‌లో వితిక ఇక్కడి వరకు వస్తుందని ఎవరు ఊహించలేదు.ఆమె రాను రాను ఇంట్లో వారికి అందరికి ఇష్టంగా మారడంతో పాటు ప్రేక్షకుల అభిమానంను కూడా దక్కించుకుంది.

Bigg Boss Telugu 3 Vithika Sheru To Get Eliminated-nominated Contestants, Poll,vithika Sheru Eliminated-Bigg Boss Telugu 3 Vithika Sheru To Get Eliminated-Nominated Contestants Online Poll Eliminated

టాస్క్‌ల సమయంలో ఆమె పోరాడే తీరు అందరిని అబ్బర పరుస్తుంది.దాంతో బిగ్‌బాస్‌ ప్రేక్షకులు ఆమెకు కాస్త పాజిటివ్‌ అయ్యారు.కాని ఎలిమినేషన్‌లో ఈ వారం ఏడుగురు ఉండటం, అంతా కూడా తోపులే అవ్వడం వల్ల ఆమె ఎలిమినేషన్‌ తప్పడం లేదు.

 వితిక ఈ వారం ఎలిమినేషన్‌ అయ్యింది.అయితే డబుల్‌ ఎలిమినేషన్‌ అంటూ ప్రచారం జరిగినా అదేం లేదని క్లారిటీ వచ్చేసింది.

కేవలం వితిక మాత్రమే ఈ వారం ఎలిమినేట్‌ అవ్వబోతుంది.ఇక వచ్చే వారంలో ఎలిమినేషన్‌లో శివ జ్యోతి ఉంటే ఖచ్చితంగా ఆమె ఎలిమినేట్‌ అవ్వడం ఖాయం అంటూ ప్రేక్షకులు విశ్లేషిస్తున్నారు.మొత్తానికి బిగ్‌ బాస్‌ సీజన్‌ క్లైమాక్స్‌కు వచ్చిన తర్వాత అందరిలో ఆసక్తి పెరిగింది.