వామ్మో.. రియా చక్రవర్తికి సల్మాన్ ఖాన్ మాములుగా సపోర్ట్ చెయ్యట్లేదుగా?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిందీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 4 నుంచి 14 వరకు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే.గత కొన్ని నెలల క్రితం బిగ్ బాస్ సీజన్ 14 పూర్తి కాగా అక్టోబర్ 2వ తేదీ నుంచి సీజన్ 15 ప్రసారం కాబోతోంది.

 Bigg Boss 15 Salman Khan Supporting Rhea Chakraborthy Details, Salman Khan, Bigg-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి హోస్ట్ గా సల్మాన్ ఖాన్ వ్యవహరించనున్నారు.అయితే ఈ సీజన్లో బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ బ్యూటీ గురించి ప్రస్తుతం ఓ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇప్పటివరకు హిందీ బిగ్ బాస్ చరిత్రలోనే ఏ కంటెస్టెంట్ తీసుకొని హైయెస్ట్ రెమ్యునరేషన్ రియా చక్రవర్తి తీసుకోబోతున్నట్లు సమాచారం.

సుశాంత్ మరణించిన తర్వాత ఎన్నో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఏ విధమైనటువంటి అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈమెకు బిగ్ బాస్ ఆపర్చునిటీ ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే గతంలో తనపై వచ్చిన ఆరోపణలలో అవి నిజం కాదని తనేంటో నిరూపించుకోవడం కోసం ఈ కార్యక్రమం తనకి ఒక ఒక మంచి వేదికగా మారబోతోందని రియా చక్రవర్తి అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

Telugu Rupees, Bigg Boss, Bollywood, Salman Khan, Sushanthsingh-Movie

ఈ క్రమంలోనే బిగ్ బాస్ వేదికగా తనపై వచ్చిన ఆరోపణలు అన్నింటిని రూపుమాపి అసలు తన నిజ స్వరూపం ఏమిటో ప్రపంచానికి తెలియజేయాలి అనుకుంటున్నారట.ప్రస్తుతం ఏ విధమైనటువంటి సినిమా అవకాశాలు లేకుండా ఎన్నో ఇబ్బందులలో ఉన్న ఈ బ్యూటీకి బిగ్ బాస్ బాగానే సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఒక వారం ఈ కార్యక్రమంలో పాటిస్పేట్ చేసినందుకు గాను రియాకు సుమారుగా 35 లక్షల పారితోషికం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Telugu Rupees, Bigg Boss, Bollywood, Salman Khan, Sushanthsingh-Movie

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత బయట విషయాలు ఇక్కడ ప్రస్తావించకూడదన్న నియమం ఉండటం ఈమెకు ప్లస్ పాయింట్ కావచ్చని చెప్పవచ్చు.ఇలా బిగ్ బాస్ చరిత్రలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలియడంతో సల్మాన్ ఖాన్ బాగా సపోర్ట్ చేస్తున్నారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube