సలార్ నుంచి బిగ్ అప్డేట్.. ఎపుడోస్తుందంటే?

బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకుని వరుస అవకాశాలతో దూసుకుపోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్ నటిస్తున్నటువంటి సినిమాలలో కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “సలార్“.

 Prabhas, Salar, New Movie, Pan India,latets Tollywood News-TeluguStop.com

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ జోడీ కట్టారు.

ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించింది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ మోస్ట్ వైలెంట్ గా కనిపించనున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Telugu Pan India, Prabhas, Salar, Shruthi Haasan, Tollywood-Movie

ఇప్పుడే రెండవ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించిన ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఈ వారం చివరిలో వెలువడిందని తెలియడంతో గత రెండు రోజుల నుంచి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ విషయం గురించి వస్తున్న వార్తలలో నిజం ఉందని సినీ వర్గాలు కూడా భావిస్తున్నట్లు సమాచారం.అయితే “సలార్” సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందోనని ప్రభాస్ అభిమానులు మాత్రం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube