30 రోజుల్లో ఆ ట్వి్స్టే వేరట!  

Big Twist In 30 Rojullo Preminchadam Ela - Telugu 30 Rojullo Preminchadam Ela, Pradeep, Telugu Movie News

టాలీవుడ్‌లో యాంకర్ నుండి హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు.ఒక్క సినిమా సక్సెస్ అయినా వీరు హీరోలుగా తమ సత్తా చాటడానికి రెడీగా ఉంటారు.

 Big Twist In 30 Rojullo Preminchadam Ela

కాగా తాజాగా యాంకర్ నుండి హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు తన తాజా చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ను రిలీజ్‌కు రెడీ చేశాడు.

మార్చి 31న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

30 రోజుల్లో ఆ ట్వి్స్టే వేరట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచాయి.

అయితే ఈ సినిమాలో ఓ పెద్ద ట్విస్టు ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.ఈ సినిమా గతజన్మ ప్రేమ కాన్సెప్ట్‌తో తెరకెక్కిందని, ఇందులో ప్రదీప్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది.

మొత్తానికి ఈ సినిమాతో ప్రదీప్ సక్సెస్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా మున్నా డైరెక్ట్ చేస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Big Twist In 30 Rojullo Preminchadam Ela Related Telugu News,Photos/Pics,Images..