ప‌వ‌న్‌కు బిగ్ షాకే… జ‌న‌సేన బిగ్ వికెట్ బీజేపీకి జంపే…!  

big shock for pawan.. janasena leader jumping into bjp,janasena,bjp,nadendla manohar,ap politics,political news,janasena pawan kalyan,janasainks,tenali,election,ysrcp big offer,hot politics - Telugu Ap Politics, Bjp, Election, Hot Politics, Janasainks, Janasena, Janasena Pawan Kalyan, Nadendla Manohar, Political News, Tenali, Ysrcp Big Offer

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెన‌క కీల‌క రాజ‌కీయ మంత్రాగం న‌డిపే ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ కొద్ది రోజులుగా పార్టీ కార్య‌క్ర‌మాల్లో క‌నిపించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.పార్టీని, ప‌వ‌న్‌ను ముందుండి న‌డిపించే మ‌నోహ‌ర్ కొంత కాలంగా మౌనంగా ఉండ‌డంతో ఎవ‌రికి తోచిన‌ట్టు వారు అనేక సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

TeluguStop.com - Big Shock For Pawan Janasena Leader Jumping Into Bjp

ప‌వ‌న్ సినిమాల్లో బిజీగా ఉండ‌డంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు మ‌నోహ‌ర్ ఇప్పుడు ఆ చొర‌వ తీసుకోవ‌డం లేదంటున్నారు.

నాదెండ్ల మౌనంగా ఉండ‌డంతో పార్టీ కార్య‌కర్త‌ల్లో అమోమ‌యం నెల‌కొంది.

TeluguStop.com - ప‌వ‌న్‌కు బిగ్ షాకే… జ‌న‌సేన బిగ్ వికెట్ బీజేపీకి జంపే…-Political-Telugu Tollywood Photo Image

ఇప్ప‌టికే ప‌వ‌న్ పూర్తిగా సినిమాల‌కే అంకితం కావ‌డంతో గంద‌ర‌గోళంలో ప‌డ్డ జ‌నసేన శ్రేణులు ఇప్పుడు మ‌నోహ‌ర్ కూడా పార్టీ కార్య‌క‌లాపాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మ‌రింత డీలా ప‌డిపోయారు.ప్ర‌స్తుతం మ‌నోహ‌ర్ కీల‌క‌మ‌న పొలిటిక‌ల్ వ్య‌వ‌హారాల క‌మిటీ అధ్య‌క్షుడిగా ఉన్నారు.

కొద్ది రోజుల క్రితం అమ‌రావ‌తిలో ఒక రోజు ప‌ర్య‌టించిన మ‌నోహ‌ర్ ఆ త‌ర్వాత ఏ విష‌యంలోనూ స్పందించ‌డం లేదు.

జన‌సేన‌తో భ‌విష్య‌త్ లేద‌ని డిసైడ్ అయిన మ‌నోహ‌ర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధ‌మైందంటున్నారు.బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా పార్టీకి క్రేజ్‌, ఊపు రావ‌డం లేదు.ఇప్ప‌టికే రెండు ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయ‌న జ‌న‌సేన‌ను న‌మ్ముకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఓడిపోవ‌డం ఖాయ‌మే అన్న నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ట‌.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న సైలెన్స్ వెన‌క ఆయ‌న పార్టీ మారేందుకు రెడీ అవుతున్నార‌న్న గుస‌గుస‌లు వ‌స్తున్నాయి.

ఈ వార్త‌ల‌పై ఆయ‌న కూడా స్పందించ‌క‌పోవ‌డంతో నాదెండ్ల పార్టీ మార్పు ఖాయ‌మే అంటున్నారు.

ఆయ‌న బీజేపీలో చేరేందుకు ఆస‌క్తితో ఉన్నట్టు భోగ‌ట్టా.!  అటు బీజేపీ వాళ్లు కూడా ఆయ‌న్ను పార్టీలోకి తీసుకునేందుకు రెడీగానే ఉన్నార‌ట‌.

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న‌కు వైసీపీ ఆఫ‌ర్ వ‌చ్చింది.అయితే త‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన తెనాలి కాకుండా పొన్నూరు సీటు ఇస్తామ‌ని పెండింగ్ పెట్ట‌డంతో ఆయ‌న జ‌న‌సేన నుంచి తెనాలిలో పోటీ చేసి ఓడిపోయారు.

#JanasenaPawan #AP Politics #Janasainks #Tenali #Ysrcp Big Offer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Big Shock For Pawan Janasena Leader Jumping Into Bjp Related Telugu News,Photos/Pics,Images..