గుంటూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. !

ఏపీ పలు ప్రమాద సంఘటనలకు నిలయంగా మారింది.ఇప్పటికే కమ్మేసిన కరోనా, ఊహించని వర్షాలతో జన జీవనం గతి తప్పగా, తరచుగా జరుగుతున్న గ్యాస్ లీకేజీ ఘటనలు కూడా ఎందరి ప్రాణాలో హరించాయి.

 Big Fire In Guntur District-TeluguStop.com

ఏవైపు నుండి ప్రమాదం పొంచి ఉందో గ్రహించడం చాలా కష్టమైన స్దితిలో ఇక్కడి ప్రజలు బ్రతుకుతున్నారట.

ఇకపోతే తాజాగా గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

 Big Fire In Guntur District-గుంటూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ వివరాలు చూస్తే.స్దానికంగా ఉన్న ఓ పూరి గుడిసెలో షార్ట్సర్క్యూట్ జరగడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.

కాగా ఈ ప్రమాదంలో 20 మేకలు సజీవదహనం అవ్వగా, ఆ ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయిందట.

దీంతో ఈ ప్రమాదం వల్ల సుమారుగా రూ.10 లక్షల ఆస్తి నష్టం కలిగిందని అంచన వేసారు ఇక ఈ అగ్నిప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన స్దానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు హుటాహుటిన ఘటనా స్థలానిక చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారట కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది…

.

#Heavy Fire #Guntur #Kollipara #Munnangi #20 Goats Burned

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు