పెరుగుతున్న RRR బడ్జెట్.. ఇంట్రడక్షన్ సీన్స్ కోసం అన్ని కోట్లా?

దర్శకుడు రాజమౌళి తన కెరీర్ లో మొదటిసారి RRRలో ఎవరు ఊహించని యాక్షన్ ఎపిసోడ్స్ ని ప్లాన్ చేస్తున్నాడు.అందుకోసం నిర్మాత దానయ్య బడ్జెట్ విషయంలో ఏ మాత్రం లెక్కలు వేసుకోవడం లేదని అర్ధమవుతోంది.350 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని ముందే చెప్పేసిన నిర్మాత ఇప్పుడు ఆ సంఖ్య ఇంకా పెంచుకుంటూ పోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 పెరుగుతున్న Rrr బడ్జెట్.. ఇంట్రడ-TeluguStop.com

పెరుగుతున్న RRR బడ్జెట్ ఇంట్రడ

అసలు మ్యాటర్ లోకి వస్తే.రామ్ చరణ్ గా అల్లూరి సీతారామరాజు – కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే వారి పరిచయం సన్నివేశాల కోసం జక్కన్న బడ్జెట్ లిమిట్ క్రాస్ అవుతున్నట్లు టాక్.

ఇద్దరి ఇంట్రడక్షన్ సీన్స్ కోసం మొదట 30కోట్లు అనుకోగా ఇప్పుడు ఆ బడ్జెట్ 45కోట్లకు వచ్చినట్లు సమాచారం.

పెరుగుతున్న RRR బడ్జెట్ ఇంట్రడ

కొమురం భీమ్ పాత్ర కోసం రాజమౌళి 25కోట్లను ఖర్చు చేయిస్తున్నాడట.ఇక అల్లూరి సీతారామరాజు ఇంట్రడక్షన్ సీన్ కోసం 15కోట్లు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది.లెక్క ఎక్కువైనప్పటికీ నిర్మాత ఏ మాత్రం సందేహించడం లేదని తెలుస్తోంది.

మొత్తం బడ్జెట్ 400కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదేమో?.అయితే జక్కన్న మరో సీన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని అక్కడ లెక్కలు తక్కువయ్యేలా ప్లాన్ చేసుకున్నట్లు టాక్.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube