అలాంటి వాళ్ళే క్యాస్టింగ్ కౌచ్ కి పాల్పడతారంటున్న బిగ్ బాస్ బ్యూటీ…  

Telugu big boss season 4 contestant Swathi dixith Sensational comments on Casting couch, Swathi dixith, Telugu big boss season 4 contestant, Telugu big boss season 4, Casting couch, Tollywood film industry, Tollywood - Telugu Casting Couch, Swathi Dixith, Telugu Big Boss Season 4, Telugu Big Boss Season 4 Contestant, Telugu Big Boss Season 4 Contestant Swathi Dixith Sensational Comments On Casting Couch, Tollywood, Tollywood Film Industry

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఈ.సత్తిబాబు దర్శకత్వం వహించిన  “జంప్ జిలాని” అనే చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నటువంటి “టాలీవుడ్ యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ స్వాతి దీక్షిత్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Big Boss Season 4 Contestant Swathi Dixith Sensational Comments On Casting Couch

 అయితే ఈ అమ్మడు నిన్నమొన్నటి వరకు పెద్దగా ఎవరికీ తెలియకపోయినప్పటికీ ఇటీవలే మొదలైన బిగ్ బాస్ నాలుగో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని బాగా పాపులర్ అయ్యింది. అంతేగాక పలు టాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశాలు కూడా దక్కించుకున్నట్లు సమాచారం.

అయితే తాజాగా స్వాతి దీక్షిత్ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమలో ఎదుర్కున్నటువంటి సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

TeluguStop.com - అలాంటి వాళ్ళే క్యాస్టింగ్ కౌచ్ కి పాల్పడతారంటున్న బిగ్ బాస్ బ్యూటీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 ఇందులో ఎప్పుడూ కూడా తాను సినిమా అవకాశాల కోసం ఎవరి దగ్గరికి వెళ్ల లేదని అలాగే తన వద్దకు వచ్చిన  ప్రతీ అవకాశాన్ని కాదనకుండా నటించానని అందువల్లే తాను ఇప్పటి వరకూ తక్కువ చిత్రాలలో నటించినట్లు పేర్కొంది.అంతేకాక ఒకానొక సమయంలో తన తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను మోయాల్సి వచ్చిందని అయినప్పటికీ తానేమి కుంగిపోకుండా పట్టుదలతో ముందుండి తన కుటుంబాన్ని నడిపించానని చెప్పుకొచ్చింది.

అలాగే తాను ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలను ఎప్పుడూ కూడా ఎదుర్కో లేదని  స్పష్టం చేసింది. అంతేగాక సినిమాల పై నిజంగా గౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సినీ ఆర్టిస్టులను ఎంతగానో గౌరవిస్తారని తెలిపింది.

 కానీ కొందరు మాత్రం చేసేటటువంటి పనుల కారణంగా సినిమా పరిశ్రమలో అందరికీ చెడ్డపేరు వస్తుందని అంతేకాక సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులకు పాల్పడేటువంటి వారు నిజంగా సినిమా పరిశ్రమకు చెందిన వారై ఉండరని అభిప్రాయం వ్యక్తం చేసింది.

#Swathi Dixith #TollywoodFilm #TeluguBig #Casting Couch #TeluguBig

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Big Boss Season 4 Contestant Swathi Dixith Sensational Comments On Casting Couch Related Telugu News,Photos/Pics,Images..