ఇంటర్ లో ఏ గ్రూప్ చదివారు అంటే...నూతన్ నాయుడు ఏమన్నారో చూస్తే నవ్వాపుకోలేరు.!   Big Boss Nutan Naidu Interview Inter Group     2018-07-09   23:45:27  IST  Raghu V

“కుటుంబం” గురించి మాట్లాడకు అనగానే మనకు గుర్తొచ్చేది బిగ్ బాస్ కంటెస్టెంట్ “నూతన్ నాయుడు”. కామన్ మాన్ గా ఎంటర్ అయిన నూతన్ నాయుడు బిగ్ బాస్ హౌస్ నుండి రెండో వారమే ఎలిమినేట్ అయ్యారు. నూతన్ గతంలో పలు రాజకీయ పార్టీలలో పని చేశారు. తొలినాళ్లలో విద్యార్థి నాయకుడిగా పని చేసిన అనుభవం ఉన్న నూతన్.. 2019 ఎన్నికల్లో ఓ ప్రముఖ పార్టీ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా మనం అసలు మేటర్ కి వద్దాం.

“ఉంటది ఉంటది…బికాం లో ఫిజిక్స్ ఉంటది” ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ చేస్తూనే ఉన్నారు. పొరపాటున ఝాలీల్ ఖాన్ గారు బికాం ఫిజిక్స్ అని టంగ్ స్లిప్ అయ్యేసరికి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఆడేసుకున్నారు. నాగరాజు గారికి కూడా ఫోలివింగ్ పెరిగిపోయింది. ఇటీవలే నాగరాజు గారు బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు ని ఇంటర్వ్యూ చేసారు. ఇంటర్లో ఏ గ్రూప్ చదివారు అంటే నూతన్ నాయుడు ఏమని చెప్పారో చూడండి!