అవకాశాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న భార్యాభర్తలు  

Big Boss Couples Try To Get A Chances In Tollywood - Telugu, South Cinema, Telugu Cinema, Web Series

టాలీవుడ్

లో

వరుణ్ సందేశ్

అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.కెరియర్ ఆరంభంలో వరుసగా అదిరిపోయే సినిమాలు చేసి మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ కుర్ర హీరో తర్వాత తప్పటడుగులు వేయడంతో కెరియర్ ని దైలామాలో పడేసుకున్నాడు.

 Big Boss Couples Try To Get A Chances In Tollywood

దీంతో హీరోగా అవకాశాలు లేకుండా పోయాయి.ఇక వరుణ్ సందేశ్ ప్రేమించి పెళ్లి చేసుకొని తన హీరోయిన్

వితిక

కూడా కొన్ని చిన్న సినిమాలలో హీరోయిన్ గా చేస్తూ కెరియర్ గాడిలో పడే సమయంలో వరుణ్ తో ప్రేమాయణం, పెళ్లి వరకు వచ్చేసింది.

ఇదిలా ఉంటే వీరిద్దరు మరల

బిగ్ బాస్

షో ద్వారా ఒక్కసారిగా ఫేమ్ లోకి వచ్చారు.

అవకాశాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న భార్యాభర్తలు-Movie-Telugu Tollywood Photo Image

ఇక బిగ్ బాస్ షో తో తన కెరియర్ మళ్ళీ గాడిలో పడుతుందని భావించిన ఈ కుర్రహీరోకి ఒక్క అవకాశం కూడా రాలేదు.

ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోల కాంపిటేషన్ ఎక్కువ కావడం, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సరిపోయే బాడీ ఫిజిక్ లేకపోవడంతో వరుణ్ ని దర్శకులు పెద్దగా పట్టించుకోవడం లేదు.దీంతో తన వ్యాపారాలలో మళ్ళీ బిజీ అయిపోయాడు.

అయితే

వరుణ్ భార్య వితిక

కూడా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది.అందులో భాగంగా ముందుగా వెబ్ సిరీస్ లతో తన అదృష్టం పరీక్షించుకుంటుంది.

వీటిలో సక్సెస్ అయితే కెరియర్ మళ్ళీ గాడిలో పడుతుందని ఆశ పడుతుంది.ఇక వరుణ్ కూడా వెబ్ సిరీస్ లు అయిన చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు.

మరి వీరి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో అనేది వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Big Boss Couples Try To Get A Chances In Tollywood Related Telugu News,Photos/Pics,Images..