స్కిన్ షో చేస్తూ రెచ్చిపోతున్న దేత్తడి హారిక.... అవకాశాలే టార్గెట్....

తెలుగు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చాలా స్టార్ మా లో ప్రసారమయ్యే ప్రముఖ రియాల్టీ గేమ్ షో “బిగ్ బాస్” నాలుగో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులను అలరించడంతో పాటు మంచి పాపులారిటీ సంపాదించుకున్న దేత్తడి “అలేఖ్య హారిక” గురించి తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు బిగ్ బాస్ షోలో పాల్గొనకు ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.

 Big Boss Beauty Dethadi Alekhya Harika Looks Stunning With Glamorous Treat, Big-TeluguStop.com

కానీ బిగ్ బాస్ షోలో పాల్గొన్న తరువాత ఈ అమ్మడి సినీ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.అంతేగాక బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొన్నందుకు దాదాపుగా “50 లక్షల రూపాయలకు” పైగా పారితోషికం కూడా తీసుకున్నట్లు సమాచారం.

దీంతో ప్రస్తుతం దేత్తడి హారిక పలు చిత్రాలలో మరియు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.

కాగా ఈ మధ్య అలేఖ్య హారిక సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

కాగా తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొంది.ఇందులో స్కిన్ షో చేస్తూ రెచ్చిపోయి అందాలు ఆరబోసింది.అంతేగాక ఈ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోని కూడా తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.దీంతో ఒక్కసారిగా నెటిజన్లు అలేఖ్య హారిక అందాల ఆరబోతకు ఫిదా అయ్యారు.

అంతేకాక ఈ మధ్య అలేఖ్య హారిక సినిమా అవకాశాల కోసం “గ్లామర్ డోస్” పెంచిందంటూ కామెంట్లు చేస్తున్నారు.అంతేకాక ఈ ఫోటోని షేర్ చేసిన కొద్ది సమయంలోనే దాదాపుగా 1.50 లక్లల పైచిలుకు మంది లైక్ చేశారు.కాగా ప్రస్తుతం అలేఖ్య హారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాని దాదాపుగా 12 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అలేఖ్య హారిక యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న “ఏవండోయ్ ఓనర్ గారు” అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.అలాగే పలు తెలుగు చిత్రాలలో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించే అవకాశాలు దక్కించుకున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube