బిగ్ బాస్ 4 ఎప్పటి నుండో తెలిసిపోయింది  

Big Boss 4 Telugu Tollywood 4 - Telugu Big Boss, Big Boss Season 4, Coronavirus, Lock Down, Movie Shootings Permisssion, Telugu

తెలుగు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ ఇప్పటి వరకు మూడు సీజన్స్ పూర్తి చేస్తుకుంది.ఈ మూడు సీజన్స్ కూడా విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

 Big Boss 4 Telugu Tollywood 4

ఇక నాల్గవ సీజన్ కు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభించిన సమయంలో కరోనా విపత్తు మొదలైంది.ఈ విపత్తు నుండి బయట పడటానికి చాలా సమయం పడుతుందని సాధారణ పరిస్థితులు ఇప్పట్లో నెలకొనే అవకాశం లేదని తేలిపోయింది.

ఇంకా వెయిట్ చేయనక్కర్లేదని షూటింగ్స్ కు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ను కూడా నిర్వహించాలని భావిస్తున్నారు.ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు ప్రారంభం అయ్యాయి.షూటింగ్ కు కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

బిగ్ బాస్ 4 ఎప్పటి నుండో తెలిసిపోయింది-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ ఈ లోపు కంటెస్టెంట్స్ మరియు టాస్క్ ల విషయంలో చర్చలు జరుగుతున్నాయి.పెద్ద ఎత్తున ఈ విషయంలో చర్చలు జరగాల్సి ఉంది.

మొత్తం 100 మందితో ఇప్పటికే జాబితా రెడీ అయ్యింది.దాంట్లోనుండి 30 మందిని సెలక్ట్ చేసి వారిలోనుండి ఫైనల్ గా 15 మందిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది.గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ వల్ల బిగ్ బాస్ ఉండదని అనుకున్నారు.కానీ నాగ్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 ప్రసారం కాబోతోంది అంటూ మా వర్గాల వారు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Big Boss 4 Telugu Tollywood 4 Related Telugu News,Photos/Pics,Images..

footer-test