అఫిషియల్‌ : బిగ్‌బాస్‌ 4 అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది  

Star Maa Big Boss 4 Official Announcement, Big Boss 4, Nagarjuna, Coronavirus, Rahul Sipilingunj, Star Maa, Big Boss Contestents - Telugu Big Boss 4, Big Boss Contestents, Coronavirus, Nagarjuna, Rahul Sipilingunj, Star Maa

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 గురించి గత నెల మొత్తం జోరుగా ప్రచారం జరిగింది.ఆగస్టులో ఈ షో ప్రారంభం కానుందంటూ వార్తలు వచ్చాయి.

TeluguStop.com - Big Boss 4 Nagarjuna Coronavirus Rahul Sipilingunj Star Maa

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కాని ఈ విపత్కర పరిస్థితుల్లో ఎలా బిగ్‌బాస్‌ షోను నిర్వహిస్తారు.అది నిజం కాకపోవచ్చు అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు.

TeluguStop.com - అఫిషియల్‌ : బిగ్‌బాస్‌ 4 అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది-Movie-Telugu Tollywood Photo Image

అయిగే గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజమే అన్నట్లుగా స్టార్‌ మా టీవీ అధికారికంగా బిగ్‌బాస్‌ షోకు సంబంధించిన ప్రకటన చేసి చర్చకు ఫుల్‌ స్టాప్‌ పెట్టింది.ఈ విషయంలో చాలా ఆసక్తిగా ప్రేక్షకులు ఉన్నారు.

నాగార్జున హోస్ట్‌ అనే విషయం ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.పలువురు సెలబ్రెటీలు ఈ షోలో పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆ విషయంలో కూడా షో ప్రారంభం రోజున క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.సీజన్‌ 3 లో అనూహ్యంగా రాహుల్‌ సిప్లిగంజ్‌ విజేతగా నిలిచిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారనే చర్చ జరుగుతోంది.

ఇంకా ప్రారంభం కాకుండానే షోకు సంబంధించిన అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి.

గత మూడు సీజన్‌లతో పోల్చితే మరింత వివాదాస్పదం అయ్యేలా షోను డిజైన్‌ చేస్తున్నారట.ఇక ఈ కరోనా కారణంగా కంటెస్టెంట్స్‌ పదిహేను రోజుల ముందు నుండే క్వారెంటైన్‌కు వెళ్లి అక్కడ నుండి షోకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.

#Coronavirus #Star Maa #Big Boss 4 #Nagarjuna #BigBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Big Boss 4 Nagarjuna Coronavirus Rahul Sipilingunj Star Maa Related Telugu News,Photos/Pics,Images..