ట్రంప్ వాడే రెడ్ బటన్ తొలిగించిన బైడెన్.. కారణం?- Biden Removes Red Button Used By Trump Reason

Biden, red button ,used by Trump, reason, white house,owel office,journilst,socila media,twitter - Telugu Biden, Reason, Red Button, Used By Trump, White House

అమెరికా పాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తను బాధ్యతలు నిర్వర్తించిన రోజులలో.ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కు ట్రంపు కు మధ్య తరచుగా వాదనలు వస్తూ ఉండేవి.

 Biden Removes Red Button Used By Trump Reason-TeluguStop.com

ఒకరిని మించి ఒకరు తక్కువ కాదంటూ పోటీకి దిగుతుండేవారు.వీళ్ల గురించి నుంచి తరచుగా వార్తలు కూడా వచ్చేవి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ తన అధ్యక్షతకు గుడ్ బై చెప్పగా.కొత్త అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

 Biden Removes Red Button Used By Trump Reason-ట్రంప్ వాడే రెడ్ బటన్ తొలిగించిన బైడెన్.. కారణం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ట్రంప్ తన అధికారంలో ఉన్నప్పుడు తన టేబుల్ పై ఓ రెడ్ బటన్ ఉండేదట.ప్రస్తుతం ఆ రెడ్ బటన్ ను కొత్త అధ్యక్షుడు బైడెన్ తొలగించాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే ఓ జర్నలిస్ట్ టామ్ న్యూటన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా తెలిపారు.గతంలో ట్రంప్ ను ఇంటర్వ్యూ చేసిన సమయంలో తన టేబుల్ పై ఒక రెడ్ బటన్ వుండేదని తెలిపారు.

ట్రంప్ ఆ బటన్ ను నొక్కగానే.‌ ఓ సేవకుడు వెండి పళ్లెంలో డైట్ కోకు తెచ్చి ఆయనకు ఇచ్చేవాడట.

కాగా ప్రస్తుతం కొత్త అధ్యక్షుడిని ఇంటర్వ్యూ చేసే అవకాశం మళ్లీ ఆ జర్నలిస్టు టామ్ న్యూటన్ కు రాగా. జో బైడెన్ ట్రంప్ వాడిన రెడ్ బటన్ ను తొలగించిన విషయాన్ని గమనించారట‌.

అంతేకాకుండా ట్రంప్ కు సంబంధించిన పలు వాడుకలు పక్కన పెట్టారట‌.ఇదిలా ఉంటే వైట్ హౌస్ లోని అధికార ఓవల్ కార్యాలయంలో కూడా మార్పులు చేశారన్న విషయాన్ని జర్నలిస్ట్ తెలిపారు.

కాగా తను కూర్చున్న కుర్చీ కూడా మార్చారట.కాగా ఈ మార్పులన్నీ బైడెన్ చేసి ఉంటారని టామ్ తెలిపారు.

#Red Button #Biden #Used By Trump #Reason #White House

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు