ఎవరు ఊహించని విధంగా అద్భుతమైన పబ్లిక్ టాక్ తో, కలెక్షన్లతో దూసుకుపోతోంది బిచ్చగాడు.ఇప్పటికే 15 కోట్ల గ్రాస్ ని దాటిన ఈ చిత్రం, 10 కోట్ల షేర్ మార్కుని కూడా దాటేసింది.
ఇంత చిన్న డబ్బింగ్ చిత్రం, ఇంత పెద్ద మొత్తం కలెక్ట్ చేయడం, మహా అద్భుతమనే చెప్పాలి.
బిచ్చగాడు 42 రోజుల కలెక్షన్లు
నైజాం : 3.23 కోట్లు
వైజాగ్: 1.25 కోట్లు
ఈస్ట్ : 0.78 కోట్లు
వెస్ట్ : 0.66 కోట్లు
కృష్ణ : 0.65 కోట్లు
గుంటూరు : 0.92 కోట్లు
నెల్లూరు : 0.41 కోట్లు
సీడెడ్ : 2.18 కోట్లు