ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏదో తెలుసా…?  

most happiest country in the world is bhutan, Bhutan, Happiest Country, World, NO TV , No internet, No smoking, Bhutan People, Climate - Telugu Bhutan, Bhutan People, Climate, Happiest Country, Most Happiest Count, No Internet, No Smoking, World

సాధారణంగా ప్రతి ఒక్కరికీ వాళ్లు నివశించే దేశాలపై భిన్నాభిప్రాయాలు ఉంటాయి.ఆ దేశంలోని రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలను కొందరు సమర్థిస్తే కొందరు విమర్శిస్తూ ఉంటారు.

TeluguStop.com - Most Happiest Country In The World Is Bhutan No Tv No Internet

<a href="" style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com .ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు..</a></a>

దేశంలో ప్రజలకు అమలయ్యే సంక్షేమ పథకాలు, సౌకర్యాలు, సదుపాయాలను బట్టి ఆయా దేశాలపై ప్రజల్లో అభిప్రాయం మారుతూ ఉంటుంది.వేర్వేరు ఆచారాలు, వేర్వేరు సాంప్రదాయాలు పాటించే వివిధ దేశాల్లో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సమస్యలతో ప్రజలు బాధ పడుతున్నారు.

TeluguStop.com - ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏదో తెలుసా…-General-Telugu-Telugu Tollywood Photo Image

మరి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏది…? అనే ప్రశ్న ఎదురైతే ఆ ప్రశ్నకు సమాధానంగా భూటాన్ దేశం పేరు వినిపిస్తోంది.ఈ దేశంలో నివశించే ప్రజలు ఇతర దేశాలతో పోల్చి చూస్తే చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

భూటాన్ దేశంకు ఇంత మంచి గుర్తింపు రావడానికి ఆ దేశానికి ఉన్న ప్రత్యేకతలే కారణమయ్యాయి.మిగతా దేశాలతో పోలిస్తే అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజల మద్దతు ఆ దేశాన్ని అత్యంత సంతోషకరమైన దేశంగా నిలపడంలో సహాయపడ్డాయి.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

భూటాన్ దేశంలోని ప్రజలు సాధారణమైన జీవితాన్ని గడపటానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.చాలా దేశాల్లో టీవీ, ఇంటర్నెట్ లేకపోతే నోట్లో ముద్ద కూడా దిగని వాళ్లు ఉన్నారు.

అయితే భూటాన్ దేశ ప్రజలు మాత్రం టీవీకి కానీ ఇంటర్నెట్ కు కానీ అస్సలు ప్రాధాన్యత ఇవ్వరు.కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్టిక్ బ్యాగ్స్ పై భూటాన్ లో నిషేధం అమలులో ఉంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

భూటాన్ లో నివశించే ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉన్నాయి.
యాచకవృత్తిపై ఆధారపడి జీవించే వాళ్లు భూటాన్ లో మచ్చుకైనా కనిపించరు.

భూటాన్ లో రాజ కుటుంబీకులైనా, సామాన్యులైనా అందరికీ ఒకే విధమైన గౌరవం దక్కుతుంది.ధూమపానం ఇక్కడ నిషేధం అమలవుతోంది.జంతువులను చంపి తినడం ఇక్కడి ప్రజలకు నచ్చదు.పర్యావరణ పరిరక్షణకు భూటాన్ దేశ ప్రజలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.

ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండని దేశంగా భూటాన్ కు పేరుంది.ఈ దేశంలో ఆర్గానిక్ విధానానికే ప్రాధాన్యతనిస్తారు.

#MostHappiest #Bhutan #No Internet #Climate #Bhutan People

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Most Happiest Country In The World Is Bhutan No Tv No Internet Related Telugu News,Photos/Pics,Images..