Bhumika Chawla : థైస్ చూపిస్తూ హీట్ పుట్టిస్తున్న భూమిక.. అందాలు మాములుగా లేవుగా?

Bhumika Is Showing Thais And Creating Heat Isnt The Beauty Ordinary

ఈ మధ్య యంగ్ హీరోయిన్లతో పాటు సీనియర్ హీరోయిన్లు కూడా పోటీ పడుతున్నారు.ముఖ్యంగా అందాల విషయంలో అస్సలు తగ్గట్లేదు.

ఏకంగా యంగ్ హీరోయిన్స్ లను మించి అందాలను ఆరబోస్తున్నారు.ఇప్పటికే చాలామంది సీనియర్ నటీమణులు పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తమలో కూడా ఇటువంటి టాలెంట్ ఉంది అన్నట్లు చూపిస్తున్నారు.

అందులో భూమిక కూడా ఒకరు.

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది భూమిక( Bhumika ) తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది భూమిక.

నటన పరంగా కూడా ఎంతోమంది ప్రేక్షకులను ఫిదా చేసింది.ముంబై కి చెందిన ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా 2000 సంవత్సరంలో యువకుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఇక ఈ సినిమా తర్వాత ఖుషి సినిమా( Kushi )లో నటించగా.ఇందులో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో, తన నటనతో అందర్నీ బాగా ఆకట్టుకుంది.

అలా ఆ తర్వాత మిస్సమ్మ, సింహాద్రి, ఒక్కడు, వాసు, అనసూయ ఇలా ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.చాలావరకు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాకు చేరుకుంది.ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కాకుండా ప్రధాన పాత్రలలో కూడా చేసింది.తన నటనకు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది.కేవలం తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషలలో కూడా చేసింది.అక్కడ కూడా తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.

ఇక వయసు మీద పడిన కొద్దీ హీరోయిన్ గా అవకాశాలు తగ్గటంతో.వదిన పాత్రలో, అక్క పాత్రలో కూడా చేసింది.ఇక ప్రస్తుతం హీరోయిన్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం సహాయ పాత్రలలోనే నటిస్తుంది.ఇక భూమిక కెరీర్ మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది.

అందం విషయంలో ఏమాత్రం అస్సలు తగ్గలేదు.అప్పుడు ఏ అందంతో ఉందో ఇప్పుడు కూడా అదే అందంతో ఉంది.

వయసు పెంచుకుంటున్న కొద్ది అందాన్ని కూడా పెంచుకుంటూ పోతుంది. సోషల్ మీడియా( Social media )లో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ ఉంటుంది.తన భర్తతో దిగిన ఫోటోలను బాగా పంచుకుంటూ ఉంటుంది.భూమిక ఎప్పుడు గ్లామర్ షో చేసినట్లు అంతగా అనిపించలేదు.కానీ ఈమధ్య అప్పుడప్పుడు కాస్త లుక్స్ మారుస్తూ ఉంది.

తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోస్ పంచుకుంది.

అందులో ఎల్లో కలర్ పొట్టి గౌను ధరించి సోఫా మీద కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చింది.

అందులో తన థైస్ అందాలు కూడా బయటపడ్డాయి.ఇక ఆ ఫోటోలతో మరింత హీట్ పుట్టించింది భూమిక.

ఈ వయసులో కూడా ఈమె ఇంత షో చేయడం మామూలు విషయం కాదని చెప్పాలి.ఇక ఆ ఫోటోలు చూసి తన ఫ్యాన్స్ అందాలు మామూలుగా లేవు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube