అఖిల ప్రియ కు బెయిల్ మంజూరు రేపు చంచల్ గూడ జైలు నుండి విడుదల- Bhuma Akhila Priya Got Bail Tomorrow Release From Jail

bhuma akhila priya got bail tomorrow release from jail, bhargav ram, bhuma akhila priya, chanchal guda jail, secundrabad court - Telugu Bhargav Ram, Bhuma Akhila Priya, Chanchal Guda Jail, Secundrabad Court

భూమా నాగిరెడ్డి కూతురు భూమా అఖిల ప్రియ కు సికింద్రాబాద్ లోని సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.బోయిన్ పల్లికి చెందిన భూ వ్యవహారంలో ప్రవీణ్ సోదరులను అపహరణ కేసులో ఆమె నూ చంచల్ గూడ జైల్లో గత 16 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు.

 Bhuma Akhila Priya Got Bail Tomorrow Release From Jail-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఆమె ఇంతకు ముందు కూడా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది.అనారోగ్యం సమస్యతో భాదపడుతున్న అంటూ పిటిషన్ లో పేర్కొంది.

ఈలాంటి సమయంలో ఆమె కు బెయిల్ ఇస్తే కేసు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయని పోలీసుల తరుపు లాయర్ ఆమెకు బెయిల్ ఇవ్వకుండా మూడు రోజులపాటు పోలీసు కస్టడికి అప్పగించాలని కోర్టును కోరుతూ పిటిషన్ ధాఖలు చేశాడు.

 Bhuma Akhila Priya Got Bail Tomorrow Release From Jail-అఖిల ప్రియ కు బెయిల్ మంజూరు రేపు చంచల్ గూడ జైలు నుండి విడుదల-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కోర్టు తీర్పు నేపథ్యంలో అప్పుడు ఆమెకు బెయిల్ మంజూరు కాలేదు.

పైగా పోలీసు విచారణకు హాజరు కావాలని సికింద్రాబాద్ కోర్టు ఆదేశాలు జారీచేసింది.తాజాగా మరోసారి బెయిల్ ఇవ్వాలని కోర్టు లో పిటిషన్ వేసింది.

ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కోర్టు 10 వేల రూపాయల పూచీకత్తు మరియు ఇద్దరు వ్యక్తుల షూరిటీలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ విషయమై కోర్టులో పిటిషన్ ధాఖలు చేశాడు.

కేసు ధర్యాప్తు ఉన్న సమయంలో బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోర్టును ఆశ్రయించారు.కోర్టు కూడా ముందస్తు బెయిల్ ను కొట్టివేసింది.

రేపు అఖిల ప్రియ జైలు నుండి విడుదల కానున్నది.

#Bhargav Ram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు