రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న భీమ్లా నాయక్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో క్రేజీ మాస్ రీమేక్ అయ్యప్పనుమ్ కొషియం.రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఒక్కో అప్డేట్స్ అంటూ పోస్టర్ తో మేకర్స్ అంతకు మించిన హైప్ తీసుకు వస్తుండటంతో ఈ అప్ డేట్స్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు లో ముందుగానే మరింత హిట్ పెరుగుతూ వచ్చింది .

 Bhimla Nayak Breaks Records , Pawan Kalyan, Rana Daggupati, Bhimla Nayak, Youtub-TeluguStop.com

అందుకు తగ్గట్టే భీమ్లా నాయక్ ఎంట్రీ అదుర్స్ అనిపించింది.విడుదల చేసిన ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుంగీలో పక్కా మాస్ యాక్షన్ మూవీ లో దిగుతుంటే అభిమానులకు కన్నుల పండుగగా మారింది.

పవన్ మేనరిజానికి  తగ్గట్టుగా స్పెషల్ టచ్ ఇచ్చినట్లుగా ఈ టీజర్ స్పష్టం చేస్తుంది.అసలు విషయానికి వస్తే. భీమ్లా నాయక్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో  ఒకటి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది.

విడుదల చేసిన 24 గంటల్లో 10 మిలియన్+ వ్యూస్, 700 కే ప్లస్ లైక్స్ వచ్చాయి.విడుదలైన అతి తక్కువ సమయంలో వ్యూస్, లైక్స్ పొందిన నాయక్ రికార్డ్ క్రియేట్ చేసింది.  పవర్ స్టార్ అభిమానుల అంచనాలను మరింతగా పెంచింది.ఇప్పటికీ నీ టీజర్ యూట్యూబ్ లో సంచలనం క్రియేట్ చేస్తుంది నెంబర్ వన్ స్థానం లో ట్రెండ్ అవుతుంది.

ప్రస్తుతం కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది పండుగకు ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.

త్వరలోనే ఈ సినిమా నుంచి రానాకు సంబంధించిన స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube