భీష్మ రెండు వారాల కలెక్షన్లు.. తగ్గని జోరు!  

Bheeshma Two Weeks Collections - Telugu Bheeshma, Nithiin, Rashmika Mandanna, Telugu Movie News, Venky Kudumula

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే టాక్‌ను సొంతం చేసుకుంది.ఈ సినిమాతో నితిన్ తన కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు.

Bheeshma Two Weeks Collections

ఛలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకీ కుడుముల ఈ సినిమాను తెరకెక్కించడంతో భీష్మ చిత్రంపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఫుల్ ఫాంలో ఉన్న అందాల భామ రష్మిక మందన ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా కూడా హిట్ అవ్వడం ఖాయమని ముందే ఓ అంచనాకు వచ్చేసారు జనం.ఇక సినిమా రిలీజ్ రోజునే మంచి టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం క్యూ కట్టారు.ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది.

భీష్మ రెండు వారాల కలెక్షన్లు.. తగ్గని జోరు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.09 కోట్ల మేర షేర్ కలెక్షన్లు రాబట్టి బయ్యర్లకు లాభాలను చేకూర్చింది.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా రెండు వారాల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 8.78 కోట్లు

సీడెడ్ – 3.20 కోట్లు

ఉత్తరాంధ్ర – 2.96 కోట్లు

ఈస్ట్ – 1.70 కోట్లు

వెస్ట్ – 1.27 కోట్లు

గుంటూరు – 1.79 కోట్లు

కృష్ణా – 1.53 కోట్లు

నెల్లూరు – 0.76 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 21.99 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 1.91 కోట్లు

ఓవర్సీస్ – 3.19 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ – 27.09 కోట్లు

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bheeshma Two Weeks Collections-nithiin,rashmika Mandanna,telugu Movie News,venky Kudumula Related Telugu News,Photos/Pics,Images..