భీష్మ 13 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్లు.. ఎంతో తెలుసా?  

Bheeshma 13 Days Worldwide Collections - Telugu Bheeshma, Nithiin, Rashmika Mandanna, Telugu Movie News, Venky Kudumula

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ ఇటీవల రిలీజ్ అయ్యి తొలిరోజే అదిరిపోయే సూపర్ టాక్‌ను సొంతం చేసుకుంది.ఈ సినిమాతో నితిన్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సక్సెస్‌ను అందుకున్నాడు.

Bheeshma 13 Days Worldwide Collections

వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో పెద్ద సక్సెస్ అయ్యింది.ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు.

ఇక ఈ సినిమాకు రష్మిక మందన్న అందాలు తోడవ్వడంతో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చి పడింది.నితిన్, రష్మిక ఫ్యాన్స్ ఈ సనిమాను సూపర్ సక్సెస్ చేశారు.

కాగా ఈ సినిమా వసూళ్ల పరంగానూ అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి.ఇప్పటికే సినిమా రిలీజ్ అయ్యి 13 రోజులు దాటగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.98 కోట్ల మేర వసూళ్లు సాధించింది.

నితిన్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిందని చిత్ర వర్గాలు అంటున్నాయి.నితిన్ యాక్టింగ్‌కు రష్మిక అందాలు తోడవ్వడం, వెంకీ కుడుముల టేకింగ్ మెప్పించడంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తున్నారు.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 13 రోజలు కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.


నైజాం – 8.75 కోట్లు

సీడెడ్ – 3.19 కోట్లు

గుంటూరు – 1.78 కోట్లు

ఉత్తరాంధ్ర – 2.95 కోట్లు

ఈస్ట్ – 1.69 కోట్లు

వెస్ట్ – 1.26 కోట్లు

కృష్ణా – 1.51 కోట్లు

నెల్లూరు – 0.76 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 21.89 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 1.91 కోట్లు

ఓవర్సీస్ – 3.18 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ – 3.18 కోట్లు

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bheeshma 13 Days Worldwide Collections-nithiin,rashmika Mandanna,telugu Movie News,venky Kudumula Related....