రూటు మార్చిన రష్మిక.. కేవలం స్టార్ హీరోలకే సై!  

Bheeshama Rashmikha Mandhana Tollywood Geetha Govindam - Telugu Bheeshma, Rashmika, Sarileru Neekevvaru, Telugu Movie News

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న

ప్రస్తుతం

టాలీవుడ్‌

లో ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది.ఛలో సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ

గీతా గోవిందం, డియర్ కామ్రేడ్

లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ రీసెంట్‌గా సరిలేరు నీకెవ్వరు,

భీష్మ

చిత్రాలతో బ్యాక్‌ టు బ్యాక్ హిట్లు అందుకుంది.

 Bheeshama Rashmikha Mandhana Tollywood Geetha Govindam

ఇక ఈ హిట్లతో మంచి డిమాండ్‌తో పాటు క్రేజ్‌ను దక్కించుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది.కాగా పేమెంట్‌తో పాటు అమ్మడు కొన్ని కొత్త డిమాండ్‌లు కూడా పెడుతోంది.

ఇకపై కేవలం స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తానని రష్మిక చెప్పుకొచ్చిందట.చిన్న, మీడియం రేంజ్‌ హీరోలతో ఆమె నటించనని చెప్పేసిందట.

రూటు మార్చిన రష్మిక.. కేవలం స్టార్ హీరోలకే సై-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో రష్మికను తమ సినిమాల్లో తీసుకోవాలని చూసిన చాలా మంది చిన్న సినిమాల

దర్శకనిర్మాతలు

ఆమె స్థానంలో వేరే బ్యూటీలను ఎంపిక చేసేందుకు రెడీ అవుతున్నారు.మొత్తానికి

బ్యాక్‌ టు బ్యాక్

సక్సె్స్‌లతో అమ్మడు ఫుల్ డిమాండ్‌ చేస్తోందనే వార్త మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు