భీమ్లా నాయక్.. పవన్ పాటేస్తే..!

Bheemla Nayak Pawan Sing A Song

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఆయన ఓ పాట పాడటం అదో సరదా.అవకాశం ఉంది అంటే పవర్ స్టార్ గొంతు సవరించుకుంటాడు.

 Bheemla Nayak Pawan Sing A Song-TeluguStop.com

త్రివిక్రం డైరక్షన్ లో సినిమాకు మాత్రం పవన్ ఖచ్చితంగా పాట పడాల్సిందే.ఈ క్రమంలో భీమ్లా నాయక్ సినిమాలో పవన్ గొంతు సవరించుకుంటున్నాడని తెలుస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట పాడితే ఫ్యాన్స్ ఊపు ఓ రేంజ్ లో ఉంటుంది.ఇప్పటికే పవన్ ఇలా సినిమాల్లో సరదాగా పాటలు పాడి ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు.

 Bheemla Nayak Pawan Sing A Song-భీమ్లా నాయక్.. పవన్ పాటేస్తే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భీమ్లా నాయక్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ఒక పాట పాడుతున్నాడని తెలుస్తుంది.త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న భీమ్లా నాయక్ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.సినిమాలో పవన్ తో పాటుగా రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

భీమ్లా నాయక్ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు కూడా నటిస్తున్నారు.తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో పవన్ పాట అదిరిపోతుందని అంటున్నారు.

 మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

#Trivikram #Sagar Chandra #Bheemla Nayak #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube