భీమ్లా నాయక్ ఆయన కామెడీ అదుర్స్..!

Bheemla Nayak Comedy Adurs

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.

 Bheemla Nayak Comedy Adurs-TeluguStop.com

ఈ సినిమాలో నిత్యా మీనన్, సం యుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.

ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ అదిరిపోతుందని తెలుస్తుంది.

 Bheemla Nayak Comedy Adurs-భీమ్లా నాయక్ ఆయన కామెడీ అదుర్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పవన్, బ్రహ్మి కామెడీ సినిమాకు హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది.

బ్రహ్మి ఉన్నాడంటే సినిమాలో కామెడీ అదుర్స్ అని చెప్పొచ్చు.ఈ క్రమంలో సీరియస్ సినిమాగా రాబోతున్న భీమ్లా నాయక్ సినిమాలో పవన్, బ్రహ్మానందంకామెడీ కూడా అదిరిపోతుందని చెప్పొచ్చు.

పవన్ కళ్యాణ్, రానాల మధ్య సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయని అంటున్నారు.ఈ సినిమాకు త్రివిక్రం డైలాగ్స్ కూడా ఓ లెవల్ లో ఉంటాయని అంటున్నారు.

తప్పకుండా పవన్ వకీల్ సాబ్ రికార్డులను సైతం ఈ భీమ్లా నాయక్ తిరగరాస్తుందని చెబుతున్నారు. భీమ్లా నాయక్ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

 ఈ సినిమాతో పాటుగా క్రిష్ డైరక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా కూడా చేస్తున్నాడు పవర్ స్టార్.

#Brahmanandam #Trivikram #Bheemla Nayak #Rana #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube