కరోనా టీకాల విషయంలో కేంద్రానికి జలక్ ఇచ్చిన భారత్ బయోటెక్.. ?

దేశంలో కరోనా తీవ్రంగా వింజృంభిస్తున్న సమయంలో ఈ మాయదారి రోగానికి మందు ఉంటే బాగుండని అనుకోని వారు ఉండరు.ఈ క్రమంలో భారత్ బయోటెక్ కోవిడ్ టీకాను ప్రవేశపెట్టింది.

 Bharat Biotech Give Shock To Center On Corona Vaccination Bharat Biotech, Serum-TeluguStop.com

దీంతో పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టుగా ప్రజలు ఫీలయ్యారు.

ఇక ప్రస్తుత పరిస్దితుల్లో దేశంలో ఈ టీకా వినియోగం పెరిగిపోయింది.

ఈ నేపధ్యంలో కరోనా సెకండ్ వేవ్ కూడా తన పని తాను చేసుకుంటు వెళ్లుతుంది.ఫలితంగా కరోనా కేసులు భారీగా పెరిగి పోతున్నాయి.

ఇలాంటి టైం లో కరోనా టీకా కార్యక్రమం నిదానంగా నడుస్తోంది.

అదీగాక మనకన్నా విదేశాలకు ఎక్కువ డోసులను పంపిస్తున్నారన్న ఆరోపణలూ కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే టీకా డోసుల ఉత్పత్తిని పెంచాలని యోచిస్తున్న ప్రభుత్వానికి ఈ సంస్థలు షాకిచ్చాయి.ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచాలంటే రూ.100 కోట్ల నిధులు ఇవ్వాల్సిందిగా కోరినట్టు సమాచారం.మరి వీరి విజ్ఞప్తికి కేంద్రం సిద్దంగా ఉందా లేదా తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube