పొట్టి గౌనులో బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్ ఫోటో!

ఈ మధ్య సెలబ్రిటీస్ మరింత ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఫోటో షూట్ లంటూ బిజీగా ఉంటున్నారు.అంతే కాకుండా వారి హాట్ లుక్ లతో యూత్ ని నిద్ర పోనివ్వకుండా పిచ్చెక్కిస్తున్నారు.

 Bhanu Sree Pics Viral, Bigg Boss, Bhanu Sree, Pics Viral, Photo Shoot-TeluguStop.com

ఇప్పటికే చిన్న హీరోయిన్స్ లా నుండి స్టార్ హీరోయిన్స్ వరకు తగ్గేది లేదు అన్నట్టుగా తమ అందాలతో రెచ్చిపోతున్నారు.ప్రతిరోజు ఏదో ఒక హాట్ ఫోటోలతో.

గ్లామర్ విందులే వడ్డిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా బుల్లితెర సెలబ్రెటీలు కూడా గ్లామర్ విషయంలో తగ్గట్లేరు.

ఇటీవల బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ ఒకరు తేజస్వి ఏకంగా బికినీతోనే అందరిని ఆశ్చర్యపరిచింది.ఇక తాజాగా మరో బిగ్ బాస్ బ్యూటీ కూడా తన గ్లామర్ తో యువతను పిచ్చెక్కిస్తుంది.

బిగ్ బాస్ 2 సీజన్ లో తోటి కంటెస్టెంట్ లతో రచ్చ రచ్చ చేసింది.హౌస్ లో ఉన్నంత కాలం తన గ్లామర్ ను బాగా పరిచయం చేస్తూ.

ఆ తర్వాత పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.

బుల్లితెర లో కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని బాగా సందడి చేసింది.

కానీ ఈ బ్యూటీ అనుకున్నంత క్రేజ్ ను అందుకోలేకపోతుంది.బుల్లితెరలో పలు షో లకు హోస్టింగ్ కూడా చేస్తుంది.

అంతేకాకుండా ఇదివరకే పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా తను సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫోటోను పంచుకుంది.అందులో మోకాలిపై వరకు పొట్టి గౌన్ వేసుకొని బాగా తుప్పుపట్టిన కార్ దగ్గర ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఈ లుక్ లో ఈ హాట్ బ్యూటీ చూడటానికి హీరోయిన్ లా కనిపించగా.ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube