తెలుగులో తళుక్కున మెరిసి తెరమరుగైన ఈ హీరోయిన్ గుర్తుందా… ?  

betting Bangarraju movie fame heroine Nidhi Movie career newsNidhi, Telugu actress, betting Bangarraju, Allari naresh, Tollywood, Movie career news - Telugu Allari Naresh, Betting Bangarraju, Movie Career News, Nidhi, Telugu Actress, Tollywood

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఈ.సత్తి బాబు దర్శకత్వం వహించిన “బెట్టింగ్ బంగార్రాజు” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బ్యూటీ “నిధి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Betting Bangarraju Movie Fame Heroine Nidhi Movie Career News

 అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికి ఎందుకో కొత్త సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో విఫలమైంది.దీంతో ఎక్కువ కాలం సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.

కానీ తెలుగులో ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన రణం-2 అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.  కానీ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది.

TeluguStop.com - తెలుగులో తళుక్కున మెరిసి తెరమరుగైన ఈ హీరోయిన్ గుర్తుందా… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 దాంతో ఈ అమ్మడు ఆశలన్నీ అడియాశలయ్యాయి.అయితే ఏమైందో ఏమో గాని ఈ చిత్రం తర్వాత మళ్లీ నిధి తెలుగులో హీరోయిన్ గా నటించ లేదు.

 అంతేగాక సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటూ కనీసం సినిమా పరిశ్రమలో జరిగేటువంటి ఎలాంటి ఈవెంట్లకు కూడా హాజరు కావడం లేదు.

అయితే తాజాగా నిధి ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్  సంస్థలో ఉద్యోగం చేస్తున్నటువంటి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకుందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

 అంతేకాక సినిమాల్లో హీరోయిన్ గా  రాణించలేకపోయినటువంటి నిధి ప్రస్తుతం వ్యాపార రంగంపై దృష్టి సాధించినట్లు సమాచారం.

#Nidhi #Allari Naresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Betting Bangarraju Movie Fame Heroine Nidhi Movie Career News Related Telugu News,Photos/Pics,Images..