నేడు 5జీ సర్వీసెస్ బీటా ట్రయల్ ప్రారంభం

నేడు 5జి సర్వీసెస్ బీటా ట్రయల్ ను జియో ప్రారంభించనుంది.దసరా పండుగను పురస్కరించుకొని ఢిల్లీ, ముంబై, కోల్ కతాతో పాటు వారణాసిలో జియో బీటా ట్రయల్ చేయనుంది.

 Beta Trial Of 5g Services Begins Today-TeluguStop.com

ఎంపిక చేసుకున్న వినియోగదారులతో ఈ ట్రయల్ ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు 5g సేవల పేరుతో కొందరు కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.5జి టెక్నాలజీకి అప్గ్రేడ్ కావాలంటూ మొబైల్ ఫోన్లకు లింకులతో కూడిన మెస్సేజ్ లు పంపిస్తున్నారు.ఆ లింకులు ఓపెన్ చేసి ఓటిపి వివరాలు చెప్తే సిం కార్డు అప్డేట్ చేస్తామని మోసాలకు పాల్పడుతున్నారు.

ఇలా చేస్తే బ్యాంకు ఖాతాలో డబ్బు మాయమవుతుందని సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు.ఈ క్రమంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Beta Trial Of 5G Services Begins Today - Telugu Beta Trial, Cyber, Start, Upgraded #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube