ఈమె సంపాదన చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ?

ఈ ప్రపంచంలో ఎందరో బ్రతకడానికి సరిపడా డబ్బులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.ఇదే సమయంలో లక్షలు, కోట్లల్లో సంపాదిస్తూ దర్జాగా బ్రతుకుతున్న వారు కూడా ఉన్నారు.

 Bet 365 Company Owner Denise Coates Shocking Earnings-TeluguStop.com

నిజానికి ఈ బ్రతుకు పోరాటం చాలా చిత్రంగా ఉందనిపిస్తుంది.ఇలాంటి ఘటనలు కనిపించినప్పుడు.

ఇక ఎవరైనా సంపాదిస్తే నెలకు లక్ష, లేదా ఐదు, ఆరు లక్షల వరకు సంపాదిస్తారు.కానీ ఒక మహిళ మాత్రం గంటకు రూ.65 లక్షలు సంపాదిస్తుందట.ఈ లెక్కన రోజుకు దాదాపు రూ.13 కోట్లు, సంవత్సరానికి దాదాపు రూ.4 వేల కోట్ల వరకు ఆ మహిళ సంపాదన ఉందట.వింటుంటేనే చాలా ఆసక్తిగా ఉంది కదూ.మరి ఆమె వివరాలు తెలుసుకుంటే.

 Bet 365 Company Owner Denise Coates Shocking Earnings-ఈమె సంపాదన చూస్తే షాక్ అవ్వాల్సిందే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యూకేకు చెందిన డెనిస్ కోయెత్స్ అనే మహిళ ఆన్ లైన్ జూదానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ‘బెట్ 365‘ కంపెనీ యజమానురాలు.కాగా ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయ, వ్యయాలను లెక్కిస్తే, ఆమెకు అందిన మొత్తం 469 మిలియన్ పౌండ్లు.

ఈ మొత్తంలో వేతనం కింద 421 మిలియన్ పౌండ్లు కాగా, కంపెనీలో 50 శాతం వాటా ఉన్న ఆమెకు డివిడెండ్ల రూపంలో 48 మిలియన్ పౌండ్లు వచ్చాయట.ఇక ఈ మొత్తం విలువ రూపాయల్లో చూస్తే, 5,742 కోట్లకు పైగానే.

ఇదిలా ఉండగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీసుకునే జీతంతో పోలిస్తే, డెనిస్ కోయెత్స్ జీతం 2,360 రెట్లు అధికం కావడం గమనార్హం.

#UKPM #Woman #DeniseCoyotes #Denise Coates #Bet 365 Owner

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు