పడుకొనే ముందు చిటికెడు పొడి తింటే పొట్ట అంతా కరిగిపోయి పది రోజుల్లో పది కేజీల బరువు మాయం  

Best Weight Loss Tips-

Obesity problem affects everyone, regardless of age and males, because of the lifestyle conditions that have changed today. The females are very bothered to go into four. Also have a sense of self-esteem. The extra fat exercises in the body and the faster it becomes when the sleep is lost.

Have a meal two hours before night to sleep. The fat burning tips work well when done. Now if you take the powder every day regularly, the fat is melted and the weight loss is ten kilograms in ten days. However, it needs 8 ingridians to make this dry. These are all available to us ..

. Flax seeds are 25 grams.

Soak 25 grams. 50 grams of cumin.

Yellow 1 tsp. 25 g of curry powder.

25 grams of coriander powder. Soda salt spoon of salt.

There are two picks. First of all, flax seeds, soap and cumin need to slow down until the light colored light in the lower flame. They should be mixed to cool and dry. Mix this mixture on the powder, curry powder, coriander powder, soda salt, asafetida and mix well. Drink this powder one cup of water in a glass of warm water before an hour to sleep at night. Avoid junk food and oil substances as long as this powder is used.

ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితుల కారణముగా వయస్సుతో సంబంధం లేకుండఆడ,మగ అనే తేడా లేకుండా ఊబకాయం సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. లావుగఉన్నవారు నలుగురిలోకి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడతారు. అంతేకాఆత్మన్యూన్యత భావాన్ని కలిగి ఉంటారు..

పడుకొనే ముందు చిటికెడు పొడి తింటే పొట్ట అంతా కరిగిపోయి పది రోజుల్లో పది కేజీల బరువు మాయం-Best Weight Loss Tips

శరీరంలో అదనంగా ఉన్న కొవ్వవ్యాయామాలు చేసినప్పుడు మరియు నిద్ర పోయినప్పుడు చాలా వేగంగా కరుగుతుంది.

రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందు భోజనం చేసేయాలి. ఆలా చేసినప్పుడకొవ్వుని కరిగించే చిట్కాలు బాగా పనిచేస్తాయి.

ఇప్పుడు చెప్పే పొడినప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే కొవ్వు బాగా కరిగి పది రోజుల్లపది కిలోల బరువు తగ్గటం ఖాయం. అయితే ఈ పొడి తయారుచేసుకోవటానికి ఇంగ్రిడియన్స్ అవసరం అవుతాయి. ఇవన్నీ మనకు అందుబాటులోనే ఉంటాయి.

అవిసె గింజలు 25 గ్రాములుముందుగా అవిసె గింజలు ,సోంపు ,జీలకర్ర మూడింటిని తక్కువ మంటలో లైటగోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. ఇవి చల్లారాక పొడిగా మిక్సీ చేయాలి. పొడిలో పసుపు,కరివేపాకు పొడి,కరక్కాయ పొడి,సోడా ఉప్పు,ఇంగువ వేసి బాగకలపాలి. ఈ పొడిని రాత్రి పడుకోవటానికి ఒక గంట ముందు ఒక గ్లాసగోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ కలిపి త్రాగాలి..

ఈ పొడిని వాడినంత కాలజంక్ ఫుడ్ మరియు నూనె పదార్ధాలకు దూరంగా ఉండాలి.