వారణాసిలో తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాలు  

Best Places To Visit In Varanasi-

వారణాసిని భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధానిగానే కాకుండా భూమిపై అత్యందిగ్భ్రాంతి కలిగించే మరియు సందర్శించదగ్గ ప్రదేశం అని చెప్పవచ్చు.ప్రతరెండు సెకన్లకు మనకు కొత్త మరియు ఉత్తేజకరమైన ఏదో ఒక విషయం కనబడుతుందివారణాసిలో పవిత్రమైన అనుభూతి కలుగుతుంది.

Best Places To Visit In Varanasi--Best Places To Visit In Varanasi-

వారణాసిలో గంగా నది చరిత్రఅర్థాలు, చిహ్నాలు, సంస్కృతి మరియు మతం అన్ని ఒక మేజిక్ లా ఉంటాయిఇప్పుడు వారణాసిలో ఖచ్చితంగా చూడవల్సిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.1.గంగా హారతి

Best Places To Visit In Varanasi--Best Places To Visit In Varanasi-

ఈ అద్భుతమైన నదినచూసినప్పుడు, నదికి సొంత ఆత్మ ఉంటుందని తెలుసుకుంటాం.ఆ ప్రదేశంలో వేలాదమంది ప్రార్థనలు చేయటం, వంగి నమస్కరించటం, దీపాలను వెలిగించి గంగా నదిలవదలటం వంటివి మంత్రముగ్దులను చేస్తాయి.ఈ విధంగా చేయటం వలన చేసిన పాపాలపోతాయని నమ్మకం.2.పడవ మీద ప్రయాణిస్తూ సూర్యాస్తమయం లేదా సూర్యోదయం చూడటం వారణాసిలగంగా నదిలో పడవలో ప్రయానించటం ఒక అద్భుతమైన అనుభవం.

ముఖ్యంగా ఉదయప్రారంభ కాంతి స్పూర్తిని ఇస్తుంది.ఆ సమయంలో యాత్రీకుల స్నానాల సందడమరియు పూజలు ఉంటాయి.అయితే ఈ నది ప్రపంచంలోనే అత్యంత కలుషితమైపరిసరాలను కలిగి ఉంది.అయినా ఇప్పటికి ఈ నదిని చూస్తే ఆశ్చర్యకలుగుతుంది.పడవ ప్రయాణం ద్వారా ఒక ఘాట్ నుండి మరొక ఘాట్ కి వెళ్ళవచ్చుఅయితే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే మోసాలు కూడా ఎక్కువగానే జరుగుతాయి.3.సారనాథ్ పురావస్తు మ్యూజియం

ఈ ప్రదేశంలో బుద్దుడు నిర్వాణం పొందిచెట్టు కూడా ఉంది.4.మాలవ్య బ్రిడ్జ్ వీక్షణ

ఈ వంతెనిఘాలో ఉండుట వలన ఎక్కువసేపు ఈ ప్రదేశంలో ఉండకుండా కేవలం ఫోటోలు తీసుకోనబయటకు వచ్చేస్తే మంచిది.5.గోడలపై ఆకర్షణీయమైన గ్రాఫిటీ

వీటిని దగ్గర నుంచి చూస్తే చాలా ఆకర్షణీయంగాను మరియఅసక్తికరంగాను ఉంటాయి.ఇవి మత పరమైన లేదా పురాణములకు సంబందించినవిగఉంటాయి.వీటిలో శివ,గణపతి వివిధ అవతారాలు ఉన్నాయి.6.సాధువులు