చర్మ సమస్యలకు చెక్ పెట్టె వంటింటి ఇంగ్రీడియెంట్స్  

చర్మ సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మార్కెట్ లో దొరికే కాస్మొటిక్సవాడుతూ ఉంటారు. అవి ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్ ని కలిగించే అవకాశాలఉన్నాయి. అయితే మన వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువుద్వారా చర్మ సమస్యల నుండి బయట పడవచ్చు...

చర్మ సమస్యలకు చెక్ పెట్టె వంటింటి ఇంగ్రీడియెంట్స్-

ఇవి చాలా సమర్ధవంతంగపనిచేస్తాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

నల్లటి వలయాలు – కుకుంబరకుకుంబర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన నల్లటి వలయాలనతొలగించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. కుకుంబర్ స్లైసెస్ మూసి ఉన్కనురెప్పలపై ఉంచి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రచేసుకోవాలి. ఈ విధంగా రోజులో 2 నుంచి 3 సార్లు చేస్తే మంచి ఫలితఉంటుంది.పిగ్మెంటేషన్ – బంగాళాదుంబంగాళాదుంపలో సహజసిద్ధమైన బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన పిగ్మెంటేషనసమస్యను తగ్గిస్తుంది. బంగాళాదుంప రసాన్ని ముఖానికి రాసి 15 నిమిషాతర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి సార్లు చేస్తూ ఉంటే పిగ్మెంటేషన్ సమస్య నుండి బయట పడవచ్చు.

మృత కణాలు – బేకింగ్ సోడబేకింగ్ సోడా ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్ గా పనిచేసి మృత కణాలను తొలగించటంలసహాయపడుతుంది. అరస్పూన్ బేకింగ్ సోడాలో నీటిని కలిపి పేస్ట్ గతయారుచేయాలి. ఈ పేస్ట్ ముఖానికి రాసి 2 నిముషాలు సున్నితంగా మసాజ్ చేస15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగవారానికి ఒకసారి చేస్తూ ఉంటే మృత కణాలు తొలగిపోతాయి.