పెళ్లి పత్రిక అనుకోని ఓపెన్ చేసారు..కానీ లోపల దోస చూసి షాక్.! చివరికి దోసలో ఏముందంటే.?

పెళ్లికి కావల్సిందేంటి… ఆ ఏముంటుంది పెళ్లి కూతురు ,పెళ్లి కొడుకు,రెండు కుటుంబాలు, బందువులు,పెళ్లి పందిరి, పట్టువస్త్రాలు.అన్ని చెప్పారు కాని అసలైంది మర్చిపోయారు అదేనండి పెళ్లి పత్రిక.

 Bengaluru Couples Wedding Invitation On Dosa-TeluguStop.com

పెళ్లి పనులలో మొదటగా స్టార్ట్ అయ్యేది పత్రికా ప్రింటింగే.పెళ్లి కుదిరగానే ఎలాంటి డిజైన్ తో కార్డ్ డిజైన్ చేయించాలి.

ఎవరెవరికి పంచాలి అనే లెక్కలేసుకుంటారు.ఒకప్పడు ఒకే రకమైన పెళ్లి పత్రిక ఆడపెళ్లి వారి తరపున ఒకటి,మగపెళ్లి వారి తరపున ఒకటి వేయించేవారు.

మరిప్పుడో ఆడపెళ్లివారు,మగ పెళ్లివారు,పెళ్లి కొడుకు తరపున,పెళ్లికూతురు తరపున…మరికాస్త ముందుకు వెళ్లి మా అన్నయ్య పెళ్లి,అక్క పెళ్లి అంటూ వాట్సప్,సోషల్ మీడియాల్లో మెసేజ్ ల పరంపర.ఇప్పుడు మీకు ఈ పెళ్లికార్డు గురించి ఎందుకంటే….

ఇప్పటివరకు మీరెన్నో పెళ్లి కార్డులు చూసుంటారు.దోశ పెళ్లికార్డు ఎప్పుడైనా చూశారా.ఆకాశం అంత పందిరి వేయడం,భూదేవంత పీట గురించి విన్నాం.పెళ్లిల్లలో రకరకాల వంటల గురించి విన్నాంకాని ఈ దోశ పెళ్లి కార్డు ఏంటి.

మీరు పొరబడుతున్నారు.పెళ్లిలో పెట్టే వంటకం ఏమో అని అంటారా…కాదండీ నిజంగానే వెరైటీగా దొశ పెళ్లికార్డు .బెంగలూరు కి చెందిన ప్రతాప్ ,మేఘశ్రీ అనే జంట ఇలా వెరైటి వెడ్డింగ్ కార్డు ప్లాన్ చేశారు.కావలంటే మీరే చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube