దారుణం : ఆర్థిక సాయం చేయమని అడగడానికి వచ్చి సీరియల్ నటిపై గ్యాంగ్ రేప్.. ఆపై…   

Bengali Actress, gang raped, Tv Actress, Crime news, kolkata - Telugu Bengali Actress, Crime News, Gang Raped, Kolkata, Tv Actress

ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మహిళలు బయట ప్రపంచం లోనే కాదు తమ  అనుకున్న వ్యక్తుల నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.తాజాగా ఓ సీరియల్ నటికి బాగా తెలిసిన వ్యక్తి ఆర్థిక సాయం కోరే నెపంతో  ఆమె ఇంటికి వెళ్లి ఆమెపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో  ఆలస్యంగా వెలుగు చూసింది.

 Bengali Tv Actress Raped In West Bengal

వివరాల్లోకి వెళితే బెంగాలీ భాషలో ప్రసారమయ్యే  ఓ ప్రముఖ సీరియల్ లో నటించేటువంటి సీరియల్ నటి కోల్ కతా నగర పరిసర ప్రాంతంలో నివసిస్తోంది.అయితే తాజాగా ఈమెకు తెలిసినటువంటి ఓ వ్యక్తి తాను ప్రస్తుతం ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నానని కాబట్టి తనకు ఆర్థిక సాయం చేయాలంటూ ఇంటికి వచ్చాడు.

అయితే ఆ సమయంలో నటి ఒంటరిగా ఉండడంతో ఆమెపై తెలిసిన వ్యక్తి మరియు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి దారుణంగా అత్యాచారం చేశారు.అంతేగాక ఈ ఘటనను తమ చరవాణిలో వీడియోలు  కూడా తీశారు.

దారుణం : ఆర్థిక సాయం చేయమని అడగడానికి వచ్చి సీరియల్ నటిపై గ్యాంగ్ రేప్.. ఆపై… -Latest News-Telugu Tollywood Photo Image

అనంతరం ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే హత్య చేస్తామని బెదిరించారు.

అతడితో ఆగకుండా తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలను సోషల్ మీడియా మాధ్యమాలను షేర్ చేస్తామని కాబట్టి కచ్చితంగా తాము చెప్పినట్లు చేయాలని భయపెట్టారు.

దీంతో సీరియల్ నటి ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉండిపోయింది.అయితే ఆమె మానసిక పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు ఏమైందని నిలదీయగా తనపై జరిగినటువంటి అఘాయిత్యం గురించి తెలిపింది.

దీంతో వెంటనే నటి మరియు ఆమె కుటుంబ సభ్యులు జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిందితులపై ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన టువంటి పోలీసులు బాధితురాలు తెలిపిన వివరాల మేరకు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

Bengali Tv Actress Raped In West Bengal

Looking at some of the events that are happening nowadays there is no doubt that women are facing sexual harassment not only from the outside world but also from their intended people.Recently, a well-known serial actress went to her house under the guise of seeking financial help and brutally raped her, an incident that came to light recently in the state of West Bengal.
The serial actress, who starred in a popular Bengali language serial, lives in the suburbs of Kolkata.However, a man she recently met came home to ask for financial help because he was currently in financial trouble.

 Bengali Tv Actress Raped In West Bengal

However, the actress was alone at the time and was brutally raped by an acquaintance and two other people.They also videotaped the incident on their mobile phones.

He later threatened to kill her if she told anyone about the incident.
They were afraid to do exactly what they were told so they would share these videos on social media if they did not pay as much as they asked without stopping with him.With this, the serial actress did not know what to do and remained in a dilemma.However, the family members who observed her mental condition told her about the aggression that had happened to her.The actress and her family immediately went to the Jadavpur police station and lodged a complaint against the accused.Police rushed to the spot, arrested the accused and put them in jail.

దారుణం : ఆర్థిక సాయం చేయమని అడగడానికి వచ్చి సీరియల్ నటిపై గ్యాంగ్ రేప్.. ఆపై… -Latest News-Telugu Tollywood Photo Image

Police rushed to the spot, arrested the accused and put them in jail.

#Bengali Actress #Tv Actress #Kolkata #Gang Raped

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bengali Tv Actress Raped In West Bengal Related Telugu News,Photos/Pics,Images..