రవి తేజ బెంగాల్ టైగర్ స్తడిగా ముందుకు వెళుతోంది.కిక్ – 2 వలన నేర్చుకున్న గుణపాఠం ఏమో, రవి తేజ మార్కెట్ కంటే తక్కువ రేట్లకే అమ్మేసారు సినిమాను.
ఓవరాల్ గా 21 కోట్ల బిజినెస్ చేసింది ఈ సినిమా.తోలి వారం వచ్చింది 19 కోట్ల షేర్.ఇక మరోమూడు కోట్ల షేర్ సాధిస్తే సినిమాని హిట్ అనొచ్చు
నైజాం : 6.94 కోట్లు వైజాగ్: 1.36 కోట్లు
ఈస్ట్ : 1.27 కోట్లు
వెస్ట్ : 0.89 కోట్లు
కృష్ణ : 1.04 కోట్లు
గుంటూరు : 1.27 కోట్లు
నెల్లూరు : 0.60 కోట్లు సీడెడ్ : 2.78 కోట్లు
కర్ణాటక : 1.76 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 0.32 కోట్లు
ఓవర్సీస్ : 0.93 కోట్లు