రాత్రి పడుకునే ముందు ఇది తాగండి  

Take Green Before Sleep … It Will Help-

English Summary:Is the day to start drinking water. 7-8 hours because of the water or the body becomes dihaidrait.So levagane drink water. Why drinking green tea, as well as earlier, has many advantages.Learn how to read a few of them.

* Metabolism to sleep properly, many studies have concluded that the happiest.Green tea is a need to be able to build better metabolism.

* The most effective antioxidant in yantiaksidents katecin.It is found in green tea dandy. Katecin helps the body to fight the internal problems.

* Keep cold, fever worried, muffled by drinking green tea. Be sure to have an effect.

* It's the rainy season. Viral infections are also contributing to the tiny little changes in the environment.Most importantly, have a higher risk of fever. Viral infections, such as green tea prevents poliphenals available.Make a habit of regularly drinking green in this season.

* Green tea is very sakrivantamainadi.

రోజుని నీళ్ళు తాగి మొదలుపెట్టాలని అంటారు. ఎందుకంటే 7-8 గంటలు నీరు లేక బాడి డిహైడ్రైట్ అయిపోతుంది. అందుకే లెవగానే నీళ్ళు తాగాలి. అలాగే రాత్రి పడుకునే ముంది గ్రీన్ టీ తాగితే, ఎన్నో లాభాలున్నాయి..

రాత్రి పడుకునే ముందు ఇది తాగండి-

వాటిలో కొన్ని చదివి తెలుసుకోండి.* మెటబాలిజం సరిగా ఉంటే సుఖమైన నిద్ర పడుతుందని ఎన్నో పరిశోధనలు తేల్చి చెప్పాయి. మెటబాలిజం బాగా ఉండాలంటే గ్రీన్ టీ అవసరం ఎంతగానో ఉంది.

* యాంటిఆక్సిడెంట్స్ లో అతి ప్రభావంతమైన యాంటిఆక్సిడెంట్ కాటేచిన్. ఇది గ్రీన్ టీలో దండిగా దొరుకుతుంది. శరీరంలోని అంతర్గత సమస్యలతో పోరాడడానికి కాటేచిన్ ఉపయోగపడుతుంది.

* జలుబుతో ఇబ్బందిపడినా, జ్వరం కలవరపెట్టినా, గ్రీన్ టీ తాగి పడుకోండి. తప్పకుండా ప్రభావం చూపుతుంది.* ఇది వర్షాకాలం.

వాతావరణంలో జరిగే చిన్ని చిన్ని మార్పులు కూడా వైరల్ ఇంఫెక్షన్స్ కి కారణమవుతాయి. మరీ ముఖ్యంగా జ్వరం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ టీలో లభించే పోలిఫెనల్స్ ఇలాంటి వైరల్ ఇంఫెక్షన్స్ ని అడ్డుకుంటాయి.

ఈ సీజన్ లో గ్రీన్ తాగడం తప్పకుండా అలవాటు చేసుకోండి.* గ్రీన్ టీ చాలా శక్రివంతమైనది. రాడికల్స్‌ ఎదగకుండా అడ్డుకోని రొమ్ము క్యాన్సర్‌, కొలోన్ క్యాన్సర్‌, ప్రొస్టేట్ క్యాన్సర్‌, కొలోటెరాల్ క్యాన్సర్ ని అడ్డుకుంటుంది గ్రీన్ టీ.

* రాత్రి పడుకునే ముంది గ్రీన్ టీ తాగే అలవాటు ఉన్నవారి మెదడు చురుకుగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.* రకరకాల రోగాలకి మూలం శరీరంలో ఉండే టాక్సీన్స్. వీటితో పోరాడలంటే గ్రీన్ టీ తాగడం సులువైన మార్గం.

ఈ పని ఆపిల్ సైడ్ వెనిగర్ కూడా చేస్తుంది కాని ఖర్చుతో పాటు, రుచిని కూడా చూసుకుంటే, గ్రీన్ టీ వైపు చూడటం మంచిది.