ధ్యానం చేస్తే అవగాహన పెరుగుతుందా ?  

Benefits Of Meditation-

నిశ్శబ్దంగా కూర్చుని ఎటువంటి ఆలోచనలు లేకుండా ధ్యానం చేయాలి.కానధ్యానం చేసేటప్పుడు ప్రారంభంలో ఆలోచనలు లేకుండా చేయటం సాధ్యం కాదు.అయితసాధన చేయటం ద్వారా మనస్సును ధ్యానం మీద లగ్నం చేయవచ్చు.ఇప్పుడు ఆ దశగురించి తెలుసుకుందాం.రిలాక్సింగ్ మెళుకువలుప్రారంభంలో శరీరం, శ్వాస,ఆలోచనల మీద దృష్టి పెట్టాలి.

మంత్రాన్ని జపించటం

రెండో దశలో మనకు నచ్చిన మంత్రాన్నిజపిస్తూ ఉండాలి.ఓం నమః శివాయ వంటఅనేక ప్రసిద్ధి చెందిన మంత్రాలు ఉన్నాయి.ఈ విధంగా మంత్రం జపించటం వలఅనేక ప్రయోజనాలు ఉన్నాయి.మంత్రం జపించటం వలన ఎటువంటి ఆలోచనలు మరియపరధ్యానం లేకుండా ఏకాగ్రత కుదురుతుంది.అంతేకాక ప్రతికూల ఆలోచనలు తగ్గిఏదైనా నిర్ణయం తీసుకొనేటప్పుడు అవగాహన పెరుగుతుంది.మంత్రాన్ని జపించటవలన మంత్రం రిపీట్ అవుతూ నిశ్శబ్దం స్థానంలో మంత్రం భర్తీ అవుతుందిదాంతో ఆలోచనలు కూడా తగ్గి ధ్యానం మీద దృష్టి కలుగుతుంది.

Benefits Of Meditation--Benefits Of Meditation-

Benefits Of Meditation--Benefits Of Meditation-

గాయము, కోపం, బాధ, అసూయ మరియు అనేక రకాల ఒత్తిడిలు తొలగిపోతాయి.జీవితంలఎటువంటి పరిస్థితి వచ్చిన మన అనుభూతులు మన అవగాహన మీద ఆధారపడి ఉంటాయిఅందువల్ల ధ్యానం చేస్తే ఒక మంచి అవగాహన వస్తుంది.

అలాగే అనవసరమైన భావనలకూడా తగ్గుతాయి.అంతేకాక పరిస్థితిని అర్ధం చేసుకోవటంలో కూడా మంచి మార్పవస్తుంది.