ఏ రకమైన నూనెతో దీపారాధన చేస్తే, సమస్యలు తొలగుతాయో తెలుసా?  

Benefits Of Deeparadhana-

మన ఇళ్లల్లో దీపారాధన చేయడం సర్వ సాధారణంగా చూస్తుంటాం.అయితే ఏరకమైనూనెను దీపారాధనకు వాడాలనే దానిపై కూడా కొన్ని సూచనలను నిపుణులుపండితులు సూచిస్తున్నారు.నువ్వుల నూనెను దీపారాధనకు వాడితే, మనకున్అన్నిరకాల గ్రహ దోషాలు పోతాయని అంటున్నారు.ఇక నువ్వుల నూనెతో దీపారాధచేస్తే, కోరికలు నిదానంగా తీరుతాయి.అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేయడఏమాత్రం దోషం కాదు.

Benefits Of Deeparadhana--Benefits Of Deeparadhana-

ఇక ఆవునెయ్యితో దీపారాధన చేస్తే మన మనసులో గల కోరికలు త్వరితగతితీరతాయని చెబుతున్నారు.

Benefits Of Deeparadhana--Benefits Of Deeparadhana-

కానీ ఆవునెయ్యితో దీపం శ్రేష్టం.ఖర్చు ఎక్కువలన,దొరకక పోవడం వంటి కారణాల వలన ఆవునెయ్యి తో దీపాన్ని తమ ఇష్దేవత,ఇలవేల్పు ఎదుట కనీసం వారానికి ఒకసారి పెట్టినా కూడా మంచిదే.

కాగా కొబ్బరి నూనెతో కూడా దీపారాధన ప్రతినిత్యం చేయవచ్చు.గణపతి ఎదుటకులదేవత ఎదుట కొబ్బరి నూనె దీపారాధన మనకు మంచి ఫలితాన్ని అందిస్తుందనచెప్పవచ్చు.

ఇక ఎంత సంపాదించినా సరే, కొందరికి తీవ్రమైన రుణ బాధలు వెంటాడుతుంటాయిఎక్కువ సంపాదన వచ్చినా సరే, వడ్డీలకు,అప్పులు కట్టడానికి సరిపోతుంది.ఇకొందరు గృహం నిర్మాణానికో మరో దానికి పెద్ద మొత్తంలో అప్పులచేసి,తీర్చగలమో లేదో అని భయపడతారు.

ఇలాంటి వారందరూ వీలయితే గంధం నూనెతదీపారాధన చేస్తే మంచిదని కొందరు నిపుణులు చెబుతున్నారు.తమ ఇష్ట దేవముందుగానీ, కులదేవత ముందుగానీ, ఇలవేల్పు ఎదుట గానీ, మహాలక్ష్మి అమ్మవారఎదుట గానీ గంధం నూనెతో దీపారాధన చేస్తే, రుణబాధలు తొలగిపోతాయి.