దళిత బంధులో మంజూరైన కారును ఈటల రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభింపచేసిన లబ్ధిదారుడు..

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారుడు జూపక అనిల్ కు దళిత బంధు లో మంజూరు అయిన కారును హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభింప చేశారు.

 Beneficiary Who Started The Car Sanctioned By Dalit Bandhu On The Hands Of Etala-TeluguStop.com

లబ్ధిదారుడు అనిల్ హుజూరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో కారును ప్రారంభింపజేసి ఎమ్మెల్యే ఈటలతో మొదటి డ్రైవింగ్ చేయించారు.

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వల్లనే తమకు దళిత బంధు పథకం ద్వారా కారు మంజూరయిందని లబ్ధిదారుడు అనిల్ అన్నారు.ఈటల చేతుల మీదుగా కారును ప్రారంభింపజేయడం సంతోషంగా ఉందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube