రిలీజ్ కి రెడీ అవుతున్న సీత! మే 24న ప్రేక్షకుల ముందుకి  

రిలీజ్ కి రెడీ అవుతున్న బెల్లంకొండ సీత మూవీ .

Bellamkonda Srinivas Movie Seeta Ready To Release-seeta Ready To Release,telugu Cinema,tollywood

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా సీత. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. దీనిపై బెల్లంకొండ శ్రీనివాస్ చాలా గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు..

రిలీజ్ కి రెడీ అవుతున్న సీత! మే 24న ప్రేక్షకుల ముందుకి-Bellamkonda Srinivas Movie Seeta Ready To Release

ఇప్పటికే అతను హీరోగా తెరకెక్కిన అన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో ఈ సినిమాతో ఎలా అయిన హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇక నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత తేజ దర్శకత్వంలో వస్తున్నా సినిమా కావడంతో దీనిపై కాజల్ ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే చాలా ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా వరుస వాయిదాల తర్వాత తాజాగా రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

ఈ సినిమాని మే 24న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇన్ని రోజులు వాయిదాలు వాయిదా పడద సినిమా సినిమాకి క్లియరెన్స్ దొరికినట్లు అయ్యింది. ఇక బెల్లంకొండ హీరోకి ఈ సినిమా అయిన హిట్ ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే.