బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు ఫస్ట్ లుక్ చూశారా?  

bellamkonda ganesh, first look, bellamkonda suresh, bellamkonda sai srinivas - Telugu Bellamkonda Ganesh, Bellamkonda Sai Srinivas, Bellamkonda Suresh, First Look

బెల్లంకొండ సురేష్.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Bellamkonda Ganesh Shocks Everyone With His New Look

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న నిర్మాతల్లో బెల్లంకొండ సురేష్ ఒకరు.ఇక ఇతను కొన్నేళ్ల క్రితం వరకు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇప్పుడు కొడుకులను హీరో చేసే పనిలో పడ్డారు.

TeluguStop.com - బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు ఫస్ట్ లుక్ చూశారా-Gossips-Telugu Tollywood Photo Image

ఇప్పటికే తన పెద్ద కొడుకుని హీరోగా పరిచయం చేసి అతన్ని సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టిన సంగతి తెలిసిందే.

అప్పట్లో వచ్చిన అల్లుడు శీను సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయ్ ఒక్కో సినిమా తీస్తూ తన సత్తా ఏంటో చూపించాడు బెల్లంకొండ సాయ్.మొన్న రిలీజ్ అయిన రాక్షసుడు సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సినిమాతో అతని అభిమానుల్లో క్రేజి హీరోగా మారిపోయాడు.బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు.

ఆయన తీసిన సినిమాలు కేవలం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా దుమ్మురేపుతున్నాయ్.ఇక అందుకే పెద్ద కొడుకు మంచి హీరోగా చేసిన బెల్లంకొండ సురేష్ ఇప్పుడు తన రెండో కొడుకు అయిన బెల్లంకొండ గణేష్ ని కూడా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టించబోతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ నేపథ్యంలోనే అతని ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అవ్వాలనే ఆలోచనతో మంచి ట్యాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ”ప్రేమ్ ఇష్క్ కాదల్”, సావిత్రి దర్శకుడు పవన్ సాధినేనితో సినిమా తీస్తున్నాడు.ఇక ఆ సినిమాకు సంబంధించి ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా లాక్ డౌన్ కారణంగా మిగతా పార్ట్ పెండింగ్ లో ఉంది.

అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చేనెల ప్రారంభం కానుంది.కాగా నిన్న బెల్లంకొండ గణేష్ పుట్టిన రోజు కావడంతో అతనికి సంబంధించి రెండు సరికొత్త లుక్స్ ని విడుదల చేశారు.

మీరు ఓసారి చుడండి.

#First Look #BellamkondaSai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bellamkonda Ganesh Shocks Everyone With His New Look Related Telugu News,Photos/Pics,Images..