ఫొటోటాక్‌ : బెల్లంకొండ ఈ లుక్‌ లో ఇరగదీశావ్‌ వోయ్‌  

Bellam Konda Sai Srinivas Photo Talk, Bellam Konda Srinivas, Alludu Adhursu, Retro Car And Retro Look, Bellam Konda Srinivas New Look - Telugu Alludu Adhursu, Bellam Konda Srinivas, Bellam Konda Srinivas New Look, Retro Car And Retro Look

తెలుగు కమర్షియల్‌ హీరోలకు ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఉంటాడు.నిజంగా బెల్లంకొండ బాడీలాంగ్వేజ్‌ మరియు పర్సనాలిటీ కాని ప్రేక్షకులను మరియు సినీ వర్గాల వారిని వావ్‌ అనిపించేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు.

TeluguStop.com - Bellam Konda Sai Srinivas Photo Talk

టాలీవుడ్‌ లో అతి కొద్ది మందికి మాత్రమే ఇలాంటి చార్మింగ్‌ ఉంది.అందులో బెల్లంకొండ ఒకడు.

ఈయన హీరోగా ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్నాడు.ఖచ్చితంగా ఈయన ముందు ముందు మరిన్ని మంచి మాస్‌ కమర్షియల్‌ సినిమాలు చేసి సూపర్‌ హిట్‌ అవుతాడనే నమ్మకం అందరికి వ్యక్తం అవుతోంది.

TeluguStop.com - ఫొటోటాక్‌ : బెల్లంకొండ ఈ లుక్‌ లో ఇరగదీశావ్‌ వోయ్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం అల్లుడు అదుర్స్‌ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు.ఈ సమయంలోనే ఈ హీరో షేర్‌ చేసిన ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

రెట్రో కారు మరియు రెట్రో లుక్‌ లో బెల్లంకొండ ను ఇందులో చూడవచ్చు.చాలా స్టైలిష్‌ గా ఉన్న కారు వద్ద అంతే స్టైలిష్‌ రెట్రో లుక్‌ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ అదుర్స్‌ అనిపించాడు.

అల్లుడు అదుర్స్‌ కాదు నిజంగా బెల్లంకొండ అదుర్స్‌ అన్నట్లుగా ఈ లుక్‌ లో ఈ ఫొటోలో కనిపిస్తున్నాడు.మాస్‌ ఆడియన్స్‌ ను టార్గెట్‌ చేసి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ చేస్తున్న సినిమాలు నిజంగా అందరిని ఆకట్టుకుంటున్నాయి.

అన్ని వర్గాల వారు కూడా ఈ యంగ్‌ హీరోను ఇష్టపడుతారు అనడంలో సందేహం లేదు.ప్రస్తుతం అల్లుడు అదుర్స్‌ను ముగించే పనిలో ఉన్న ఈ యంగ్‌ హీరో త్వరలో మరో పెద్ద దర్శకుడితో కలిసి సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

ఆ సినిమాతో మరింతగా స్టార్‌డంను ఈయన దక్కించుకోవడం ఖాయం అనిపిస్తుంది.ఇలాంటి స్టైలిష్‌ లుక్‌ తో ఆకట్టుకునే బెల్లంకొండ బాబు ముందు ముందు మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

అల్లుడు అదుర్స్‌ మూవీ వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

#BellamKonda #RetroCar #BellamKonda #Alludu Adhursu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bellam Konda Sai Srinivas Photo Talk Related Telugu News,Photos/Pics,Images..