అతన్ని నమ్మి నేలపై దూకేసింది.. కానీ చివరికి భారీ షాక్.. వీడియో వైరల్..!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే నవ్వు రాక తప్పదు.తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

 Believing Him She Jumped To The Ground Funny Video Viral Details, Viral Latest,-TeluguStop.com

ఈ వీడియోని లాడ్‌ బైబిల్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే లక్షకు పైగా లైకులు, మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి తన వెనుక ఒక తాడు కట్టుకుని ఉంది.తర్వాత “స్టూడెంట్స్” అంటూ.“ఇలాంటివి మేము ట్రై చేయాలని ఎవరికీ రికమండ్ చేయము” అంటూ ఆమె ఒక ఫీట్ చేసింది.ఆ ఫీట్ కాస్త ఫెయిల్ అయింది.

ఇంతకీ ఆ ఫీట్ ఏంటంటే… వీపుకు కట్టుకున్న తాడు సహాయంతో నేలకు కాస్త దూరంలో తేలియాడాలని అనుకుంది.అయితే ఆ తాడును పట్టుకున్న వ్యక్తి బలంగా పట్టుకోలేదు.

అది చాలా లూజ్ గా ఉంది.ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఆమె గభాలున దూకింది.

దీంతో ఒక్కసారిగా ఆమె నేలకు బలంగా గుద్దుకుంది.ముక్కు ఇంకా బాడీ బలంగా నేలను తాకడం తో ఆమెకు బాగా దెబ్బలు తగ్గినట్లు అనిపించింది.

దీంతో ఓ మై గాడ్ ఓ మై గాడ్ అంటూ ఆమె బాగా తల్లడిల్లి పోయింది.తాడు పడుకున్న వ్యక్తి అయ్యో, ఏం జరిగింది అసలు.

చూసుకోకుండా ఎలా దూకావు?? అని అంటూ ఆమెను పైకి లేపాడు.

అయితే ఈ ఘటన స్టూడెంట్స్ ముందు జరిగిందని తెలుస్తోంది.దీంతో విద్యార్థులందరూ నవ్వడంతో ఆ టీచర్ మరింత ఇబ్బంది గా ఫీల్ అయినట్టు తెలుస్తోంది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

తాడు పట్టుకున్న వ్యక్తి వేరొక లేడీ టీచర్‌తో సరదాగా సరసాలాడుతూ బిజీగా ఉన్నాడని.అందుకే ఈమెను పట్టించుకోలేదని ఒక యూజర్ కామెంట్ పెట్టారు.

ఫన్నీ వీడియో ని మీరు కూడా వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube